ఇటీవల క్రిడాకారుల మీద డ్రగ్స్ అమ్మాయిలతో పట్టుబడటం వంటి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా డోపింగ్ టెస్టులు అలాగే మ్యాఛ్ ఫిక్స్ంగ్ నుంచి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన హెప్‌బర్న్ అనే యువ క్రికెటర్ నిద్రపోతున్న అమ్మాయిని రేప్ చేసినట్టు కేసు నమోదైంది. హెప్‌బర్న్ ప్రస్తుతం ఇంగ్లండ్ లోని వార్చెస్టెర్‌షేర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కు ఆడుతున్నాడు. తోటి క్రికెటర్ జో క్లార్క్… ఓ అమ్మాయిని హెప్‌బర్న్ రూంకు తీసుకెళ్లాడు. గదిలో నిద్రిస్తున్నప్పుడు తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఫ్రెండ్లీగా ఉంటారని అనుకున్నాను కానీ… నిద్రపోయినప్పుడు తనపై క్రికెటర్ హెప్ బర్న్ అత్యాచారం చేస్తాడనుకోలేదు అని పోలీసులకు వివరించింది బాధితురాలు. తాను అత్యాచారానికి పాల్పడలేదని.. ఆమె అంగీకారంతోనే కలిశానని పోలీసులకు చెప్పాడు హెప్ బర్న్. ఓ వాట్సప్ గ్రూప్ లో పెట్టిన పోటీ అందుకు కారణమయ్యిందని వివరించాడు. గ్రూప్ లో ఎవరు ఎక్కువ మంది అమ్మాయిలతో శారీరకంగా కలిసినట్టు తెలిపితే వారు ఆ గేమ్ లో విన్ అవుతారని… అందులో భాగంగా తాను ఆ చర్యకు పాల్పడ్డానని చెప్పాడు. ఆ సమయంలో.. ఆమె నిద్రపోలేదని మెలుకువగానే ఉందని.. పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందని క్రికెటర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తానికి ఆమె పై అతను చేస్తున్న ఆరోపణలపై కూడా వారు విచారణ చేస్తున్నారు ఆమె మెసేజ్ పెట్టిందా లేదా అనేది కూడా చూస్తున్నారు మొత్తానికి ఇలా ఇద్దరూ కూడా కావాలనే ఇష్టంతో కలిశారా లేదా అత్యాచారం చేశాడా అనేది తేల్చుతాం అంటున్నారు పోలీసులు.