Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

గోడ లోప‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ది చూసి వణికిపోతున్న అమ్మాయి

$
0
0

కొత్త ఇళ్లు కొనుక్కునే స‌మ‌యంలో కొంద‌రు ఇంటి డాక్యుమెంట్లు అవి స‌రిగ్గా ఉన్నాయా లేదా ఇలా కొన్నింటిని మాత్ర‌మే ప‌రిశీలిస్తారు, అయితే ఇంటి వాస్తు కూడా చూస్తారు, ఇక ఇప్పుడు కొంద‌రు త‌ము ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న ఇళ్లు త‌ర్వాత కొన్ని భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న‌లు చూసి అమ్మేసుకున్నారు.. మ‌రి ఎందుకు వారు ఇలాంటి ప‌ని చేశారు ఇంత‌కీ ఆ ఇంటిలో కనిపించింది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ఇంటిలో కొన్ని సీక్రెట్ రూమ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి.

Image result for GIRLS viral SEE WALL

ఇద్ద‌రు అమ్మాయిల విష‌యంలో న్యూయార్క్ లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.. ఓ కుటుంబం న్యూయార్క్ లో నివాసానికి బాగున్నా ఇళ్లు కొనుక్కున్నారు ఈ స‌మ‌యంలో ఆ కుటుంబం ఆ ఇంటిలోకి వెళ్లిన 10 రోజుల త‌ర్వాత వారి కుమార్తె ఓ ఫోటో డ్రా చేసింది. అందులో త‌ల్లితండ్రి త‌మ్ముడు ఫోటోతో పాటు తాను ఉన్న బొమ్మ గీసింది.. అలాగే ఆ ఫోటో కింద మ‌రో ఇద్ద‌రి బొమ్మ వేసింది ఆ ఫోటోని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఆ త‌ల్లి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది ఈ స‌మ‌యంలో కొంద‌రు మీ నలుగురు ఒకే, కాని కింద ఉన్న మ‌రో ఇద్ద‌రు ఎవ‌రు అని అడిగారు. దీంతో ఆమె త‌న కుమార్తెని అడిగింది అప్పుడు వారు ఇద్ద‌రు కూడా ఇక్క‌డే ఉన్నారు అని చెప్పింది..అలాగే ఓ రూమ్ బొమ్మ కూడా వేసింది, ఆ రూమ్ మ‌న ఇంటిలో లేదు క‌దా అని త‌ల్లిదండ్రి అడిగారు ..ఈ స‌మ‌యంలో ఇక్క‌డ రూమ్ ఉంది అని ఓ గోడ వెనుక ఉన్న రూమ్ చూపించింది, దీంతో ఇల్లు కొన్న స‌మ‌యంలో ఈ సీక్రెట్ రూమ్ లేదు క‌దా అని అనుకున్నారు వారు. ఇక ఆ బొమ్మ‌లో ఎవ‌రు అయితే ఇద్ద‌రు ఉన్నారో వారే ఆ రూమ్ గోడ‌ల‌పై చిత్రాలుగా ఉన్నారు దీంతో ఆ ఇంటిలో ఏదో ఉంది అని భ‌య‌ప‌డి ఆ ఇంటిని ఖాళీ చేసి వెల్లిపోయారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలాగే 2005లో న్యూయార్క్ లో ఓ ఇళ్లుకొన్నారు మ‌రో జంట.. వారికి ఆ ఇళ్లు న‌చ్చ‌డంతో పూర్తిగా పెయింట్ వేయాలి అని అనుకున్నారు..ఈ స‌మ‌యంలో ఓ సీక్రెట్ రూమ్ బ‌య‌ట‌ప‌డింది అందులో వెళ్లి చూడ‌గా ఆ గ‌దిలో వ‌స్తువులు అన్నీ గ‌జిబిజిగా ప‌డిఉన్నాయి..ఆ సీక్రెట్ రూమ్ లో టేబుల్ పై ఓ లెట‌ర్ రాసి ఉంది, వెల్ కం అని ఆ లెట‌ర్ లో రాసి ఉంది అలాగే త‌న కుమార్తె ఈ ఇంట్లో మ‌ర‌ణించింది అని ఈ ఇళ్లు మంచిది కాదు అని రాసి ఆ య‌జ‌మాని వెళ్లిపోయాడు దీంతో మ‌న‌కు కూడా పిల్ల‌లు ఉన్నారు అని వారు ఆ ఇంటిని కొన్నా ధ‌ర‌కంటే త‌క్కువ‌కు అమ్మేశారు.మ‌రి చూశారుగా ఈ ఇళ్లు కొనేముందు వీరు చేసిన త‌ప్పులు మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles