స్వచ్చ భారత్ కార్యక్రమము ఒక లక్ష్యం పరిశుభ్రమైన భారత దేశం. ప్రజలు పరిశుభ్రత పాటించే అవశ్యకత ఎంతో ఉంది అనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ దీనిని ఏర్పాటు చేశారు.. పరిసరాలు బాగుంటే దేశం బాగుంటుంది అని ప్రజలు ప్రతి ఒక్కరు ఈ విషయమై తప్పని సరిగా స్వచ్చ భారత ప్రమాణాలు పాటించాలి, తడి పొడి చెత్తను విడి విడిగా చేసి పరిశుభ్రత పాటించాలి అని చెబుతుంది ప్రభుత్వం.. అయితే ఇప్పటికే విధ్యార్దులు మేధావులు ఉన్నత ఉద్యోగులు సాధారణ ప్రాజజానీకం అందరూ స్వచ్చభారత్ పై ఎంతో మేల్కొలుపుతో ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
ఇక స్వచ్చ భారత్ మిషన్ ప్రోగ్రామ్ కండెక్ట్ చేస్తోంది. అయితే పీఎం మోదీ యోజన పథకం ద్వారా, అందులో మీ పేరు ఉంటే మీ అకౌంట్లోకి 12 వేల రూపాయలు రావడం జరుగుతుంది.. మరి ఆ విషయాలు తెలుసుకుందాం. ముందుగా స్వచ్చ భారత్ మిషన్ లింక్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వివరాలు చూడాలి. ఇందులో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్వచ్చభారత్ మిషన్ అప్ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో దేశ వ్యాప్తంగా లిస్టు ఉంటుంది మన స్టేట్ ముందు సెలక్ట్ చేసుకోవాలి తర్వాత జిల్లా తర్వాత నియోజకవర్గం మండలం సెలక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ టాయిలెట్స్ లేని కుటుంబాలు ఏమి ఉన్నాయి అనేది అందులో మనం పొందు పరచవచ్చు ఒకవేళ మీకు టాయిలెట్ లేకపోతే కచ్చితంగా అందులో వివరాలు ఇస్తే మీ అకౌంట్ కు నేరుగా కేంద్రం 12000 రూపాయలు అకౌంట్లోకి వేస్తుంది.. అక్కడ మీ పేరు నమోదు చేయాలి అలాగే అక్కడ పూర్తి వివరాలు కూడా ఇవ్వవలసి ఇకఉంటుంది. ఇక మీరు ఇది క్లిక్ చేయగానే వెంటనే ఒకే చేస్తుంది అలాగే మీ డీటెయిల్స్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయసిన 15 రోజులకే మీకు ఓ లెటర్ తో పాటు 12 వేల రూపాయలు మీ అకౌంట్లో వచ్చినట్లు మెసేజ్ అయితే వస్తుంది మరి చూశారుగా ఇలాంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉపయోగించుకోండి.