ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఏవిధంగా ఉంటాయో మరోమారు వైద్య సిబ్బంది కళ్లకుకట్టినట్టు చూపించారు.సమయానికి కొందరు డాక్టర్లు అందుబాటులో ఉండరు ఇక వైద్యపరికరాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి ఇలా ఉండటం వల్ల సరైన చికిత్స అందక కొందరుప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు.ఇక ఎవరూ చేయని దారుణం ఓ డాక్టర్ నర్స్ చేశారు మరి ఆ దారుణం ఏమిటి అనేది తెలుసుకుందాం.
ఆపరేషన్ థియేటర్‌లో బెడ్‌పై రోగిని పడుకోబెట్టి… నర్సు – డాక్టరు ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ముద్దులకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వీరి కామ క్రీడ ఇంత దారుణంగా ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు,ఎక్కడైనా నాలుగు గోడల మధ్య సీక్రెట్ గా చేసే కామ కృత్యం బెడ్ పై రోగి ఉంటే అక్కడే కానిచ్చేశారు, నలుగురు నవ్విపోతారు అనే ఆలోచన కూడా లేకుండా ఇలా చేశారు ఈ ఉద్దరు ఉద్యోగులు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి ఆపరేషన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఆపరేషన్ చేసేందుకు వచ్చిన 49 యేళ్ళ సివిల్ సర్జన్ (వైద్యుడు), అదే ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సుతో ముద్దుల్లో మునిగిపోయారు. ఈ విషయం బయటకు పొక్కి, చివరకు జిల్లా కలెక్టర్ శశాంక్ మిశ్రా దృష్టికెళ్ళింది. దీంతో ఆయన ప్రాథమిక విచారణకు ఆదేశించగా, ముద్దుల వర్షం నిజమేనని తేలింది. దీంతో వైద్యుడుని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇక ఆ నర్సుకి ఆ డాక్టర్ కి ఎప్పటి నుంచి ఇలాంటి సంబంధం ఉంది అని నిత్యం ఇద్దరూ రూమ్ లోనే ఉంటారు అని విచారణలో తేలిందట.మరి చూశారుగా వీరి నీచమైన పనికి ఆ రోగికి ఏమైనా అయి ఉంటే ఆ కుటుంబానికి దిక్కెవరు… ఇలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటున్నారు ప్రజలు. మరి ఈముద్దుల వైద్య అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ల రూపంలో తెలియచేయండి.