తల్లిదండ్రులు అవ్వబోతున్న ప్రతి ఒక్కరు తమకు కొడుకే పుట్టాలని అనుకుంటారు. కొడుకు పుడితే వంశం నిలబడుతుందని వాళ్ళ నమ్మకం. నూటికి 95 శాతం మంది కొడుకు పుట్టాలనే అనుకుంటారు. మన ఊళ్ళల్లో కొందరు ఈ తాయత్తు కట్టుకోండి మగపిల్లాడు పుడతాడు.. ఈ మందు వేసుకోండి అబ్బాయే పుడతాడు.. అంటూ ఊళ్లలో అమాయక జనాలను బురిడి కొట్టించే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే అవి పాటిస్తే ఎలాంటి లాభం ఉండదు. అవన్నీ ఉత్తి మూఢనమ్మకాలే. అయితే మగపిల్లాడు పుట్టాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా పుట్టొచ్చు. మరి ఏం చెయ్యాలో చూద్దామా.
గర్భిణీ స్త్రీలను ఎక్కువగా పండ్లు తినమని డాక్టర్లు, ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. పండ్లలో పోషకాలు ఎక్కవగా ఉంటాయి కాబట్టి.. వాటిని తీసుకుంటే.. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం. అయితే..చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్లు అరటి పండు తినమని ఎక్కువగా చెబుతుంటారు. ఎందుకంటే అలా అరటి పండు తింటే.. మగపిల్లాడు పుడతారని వారి నమ్మకం.అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? అదంతా తూచ్ అని చాలా మంది కొట్టిపారేయచ్చు. అయితే.. అది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. అంతేకాకుండా సైన్స్ కూడా ఇది నిజమే అని చెబుతుంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అరటిపండులో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయి. ఇలా మారడం అనేది అబ్బాయి పుట్టడానికి దోహదం అవుతుందన్న విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాకపోతే కేవలం అరటిపండు తినడం వలనే కచ్చితంగా అబ్బాయే పుడతాడా? అన్న విషయాన్ని మాత్రం వీరు నిర్ధారించలేకపోతున్నారు.అయితే చాలా పరిశోధనలు మాత్రం దీనికి అనుకూలంగానే ఉన్నాయి. పోయేదేముంది చెప్పండి అరటిపండు తింటే మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువగా తినండి. చాలా మంది తల్లుల కోరిక తీరే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం మరవకండి. దీనిని ఫాలో అయ్యేముందు ఒక్కసారి మీ డాక్టర్ ను కలవండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. గర్బీణీలు అరటిపండు ఎక్కువ తింటే మగపిల్లాడు పుడతాడని చెప్పే ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.