అవాంఛిత గర్భం చాలా మందికి ఊహించకుండా వస్తుంటుంది. ఇలా అనుకోకుండా గర్భం పొందడాన్ని ఎక్కువ మంది ఇష్టపడరు. అవాంఛిత గర్భంను కంట్రోల్ చేయడం చాలా అవసరం. అందుకని అబార్షన్ లేదా పిల్స్ తీసుకోవడం వల్ల మహిళ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకోసం బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అవాంఛిత గర్భంను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక కొందరు కొన్ని ఆహారపదార్దాలు తీసుకుంటేగర్బం రాదు అని మూస పద్దతులుచెబుతారుఇలాంటివి కూడా ఆ సమయంలో కంట్రోల్ అయినా తర్వాత మీ ఆరోగ్యం పైఎఫెక్ట్ చూపిస్తుంది.
అసలు ఈ గర్భ నిరోధక మాత్రలు ఎందుకు వేస్తారు అనేది తెలుసుకుందాం? ఈ మాత్రలలోని హర్మోన్లు గర్భాశయాన్ని అండాలను నియంత్రిస్తాయి… ఈ మాత్రలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరోన్ వంటివి వుండి ఒవ్యులేషన్ లేదా అండోత్సర్గాన్ని నిలుపుచేస్తాయి. గర్భాశయంలో అండం వుండదు కనుక స్త్రీ గర్భం ధరించలేదు. ఈ మాత్రలు వాడేటప్పుడు క్రమం తప్పకుండా వీటిని వాడాలి. గర్బనిరోధక సాధనాలు మాత్రలు జాగ్రత్తగా తీసుకోవాలి, మహిళలు అనేక సాధనాలు వాడతారు వీటిని ఉపయోగించడం వల్ల మహిళలకు హెచ్ ఐవీ సోకుతుంది అని జాగ్రత్తగాఉండాలి అని చెబుతున్నారు వైద్యులు..
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇలా కొందరు మహిళలకు జరగడం వల్ల డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు…డీప్యాట్ మెట్రోసిన్ ప్రొజెస్టిన్ అనే మెడిసన్ తీసుకున్న మహిళలకు హెచ్ ఐవీ సోకింది… ఇలా మందులు వాడితే 40 శాతం హెచ్ ఐవీ సోకుతుంది అని తేల్చారు వైద్యులు.. అందుకే ఇలాంటి గర్బనిరోధక మందులు వాడకపోవడం మంచిది అని చెబుతున్నారు… ఇది మహిళల జననాంగం వద్ద పొరపై ఎఫెక్ట చూపించి హెచ్ ఐవీకి కారణం అవుతుంది అని, అందుకే సాధారణ మందులు మాత్రమేవాడాలి అని చెబుతున్నారు వైద్యులు.మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.