Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

జీవితంలో ఒక్కసారైనా ఇలా సెక్స్ చేయాల్సిందే

$
0
0

భార్య భర్తల బంధం ఆనందంగా కొనసాగాలంటే.. శృంగార జీవితం కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అయితే సాధారణంగా మన దేశంలో సెక్స్ అనగానే రాత్రి పూట, నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారంగా పరిగణిస్తారు. ఇది రోటీన్ గా జరిగే వ్యవహారమే. అయితే.. ప్రతి ఒక్క అమ్మాయి, అబ్బాయి.. తమ జీవితంలో ఒక్కసారైనా కొన్ని రకాలుగా సెక్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా అని అవేమి సెక్స్ ఫాంటసీలు కాదు. మరి అవేంటో చూద్దామా.

Image result for lovers

యాంగ్రీ సెక్స్..
భార్య, భర్తలు అన్నాక.. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే చాలా మంది గొడవ జరిగినప్పుడు తమ పార్ట్ నర్ తో కొంతకాలం మాట్లాడకుండా , అసలు సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు. దీని వల్ల పెద్దగా లాభం ఉండదట. అదే అలా కాకుండా గొడవ జరిగిన వెంటనే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి వెంటనే సెక్స్ లో పాల్గొంటే చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.ఎప్పుడు చేసే శృంగారం కన్నా గొడవ తర్వాత శృంగారంతో చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చనేది నిపుణుల సలహా.

Image result for lovers

నిద్ర లేస్తూనే..
సాధారణంగా శృంగారానికి రాత్రిపూటే మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. అయితే రాత్రి సమయంలో కన్నా ఉదయం పూట చేస్తే ఇంకా బాగుంటుందట. దీని వల్ల ఒత్తిడి, టెన్షన్లు తగ్గిపోయి ఆ రోజు మొత్తం ఉల్లాసంగా గడుపుతారు.

రాత్రంతా..
చాలా మందికి రాత్రి మొదలుకొని మళ్లీ తెల్లారేవరకు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కాకపోతే అది ఆచరణలో సాధ్యం కాదు. కానీ ఎప్పుడైనా ఒకసారి అలా ట్రై చేయమని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు చాలా మంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో ఉంటారు. అలాంటి వాళ్లు వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండటం కారణంగా ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు. వర్క్ ఎక్కువగా ఉన్న సమయంలో జీవిత భాగస్వామితో కొంచెం ఫాస్ట్ గా సెక్స్ చేసినా మంచిదే అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు అలా చేసినా బాగుంటుందని సూచిస్తున్నారు.కాబట్టి ట్రై చేసి చూడండి.మరి సెక్స్ లో ఒక్కసారైనా చెయ్యాలనిపించే ఈ మూడు విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles