Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

బెంగుళూర్ భామలు… 60 రూపాయలకి కాల్, 500 లకి న్యూడ్ ఫొటోస్ …మాయలేడి వలలో మగవాళ్ళు.. గుట్టురట్టు

$
0
0

మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇది అక్షర సత్యం. అయితే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానము లేనన్ని రోజులు మోసపోతూనే ఉంటాం. ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్ళు ఉంటారు స్నేహం పేరుతో మోసం చేసేవాళ్ళు ఉంటారు. కొందరు అయితే డబ్బు కోసం మరీ చీప్ పనులు చేస్తారు. అలా కొంతమంది అమ్మాయిలు డబ్బు కోసం చేసిన నీచపు పని గురించే చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.బెంగుళూర్ కు చెందిన దివ్య అనే అమ్మాయి ఫోన్ నుంచి మనకు ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. వాట్సాప్ డిపి గా ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. వయసు 20 ఏళ్ళు ఉంటాయి. ఆ నెంబర్ కు మనం కాల్ చేస్తే ఫోన్ కలవదు. ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చెయ్యాలి అంతే. మనం మెసేజ్ చేసిన తర్వాత అటువైపు నుంచి రిప్లై వస్తుంది. నాకు 60 రూపాయలు పంపించండి. నేను మీకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. అలాగే ఒక డెమో ఫోటో పంపిస్తా అని చెప్పి తన గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఇస్తుంది.

Image result for call girls

అలాగే ఫోన్ పే పేటీఎం వంటి డీటెయిల్స్ ఇస్తుంది. పేమెంట్ చెయ్యకుండా నాకు టైం పాస్ చేసేవాళ్ళు వద్దు.కేవలం జెన్యూస్ పర్సన్స్ మాత్రమే కావలి అని చెబుతుంది. ఆమె మెసేజ్ లు చూసి 60 రూపాయలే కదా..వేస్తే సరిపోతుంది. ఆమె ఏం చెబుతుందో ఏం చూపిస్తుందో చూద్దాం అని చాలా మంది కుర్రాళ్ళు ఆమె మాయలో పడ్డారు. కుర్రాళ్ళు మాత్రమే కాదు 40 50 ఏళ్ళు ఉన్న అంకుల్స్ కూడా 60 రూపాయలు వేస్తున్నారు. అలా మనం వేసిన డబ్బును స్క్రీన్ షాట్ తీసి ఆమెకు సెండ్ చేస్తే ఆమె చెక్ చేసుకుని మనకు ఫోన్ చేస్తుంది.డబ్బులు పంపినవాళ్లు చాలా ఆతృతతో కాల్ చేస్తారు.అటునుంచి ఒక స్వీట్ వాయిస్ ఉన్న అమ్మాయి ఇప్పుడు మీరు బిజినా అని అడుగుతారు. ఆ మాటలు విన్న అబ్బాయిలు ఫ్రీ గానే ఉన్నా చెప్పండి అని అంటారు.అలా రెండు మూడు మాటలు మాట్లాడి నాకు 500 సెండ్ చేస్తే నా న్యూడ్ పిక్ నీకు పంపిస్తా అని చెబుతుంది.ఆ తర్వాత తన నార్మల్ ఫోటోలను మనకు సెండ్ చేస్తుంది. చాలా అందంగా ఉన్న ఆ అమ్మాయి ఫోటో చూసి ఆగలేక న్యూడ్ ఫోటో కోసం 500 వేస్తారు. అలా మనీ వేసిన వాళ్లకు ఆమె న్యూడ్ ఫోటో పంపుతుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఈ అమ్మాయి న్యూడ్ ఫోటో పంపిన తర్వాత మరొక అమ్మాయి నెంబర్ ను అబ్బాయిలకు సెండ్ చేస్తుంది. ఆ నెంబర్ కు కూడా మెసేజ్ చేస్తే సమె ఇదే ప్రాసెస్ నడిచి మరొక న్యూడ్ పిక్ ను పంపుతుంది. ఇలా వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ ను వాళ్ళు మెంటైన్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఆ అమ్మాయిలు బిజినెస్ చేస్తున్నారు. ఇలా అబ్బాయిలనే కాదు అంకుల్స్ ను కూడా వాడుకుంటున్నారు అమ్మాయిలు. ఇలా ఒక అంకుల్ ను వాడుకున్నారు. ఆ విషయం అతని భార్యకు తెలిసింది. వెంటనే పోలీసులకు చెప్పింది. పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం కనుక్కున్నారు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి సులువుగా డబ్బును సంపాదించడానికి ఈ పని చేసినట్టు చెప్తుంది. ఈమెతో పాటు ఈమె స్నేహితురాళ్లను కూడా అరెస్ట్ చేశారు. ప్రతిరోజు 10 నుంచి 15 మంది వరకు ఇలా వాడుకున్నట్టు చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కాలేజీ స్టూడెంట్స్ కావడం ఇక్కడ విశేషం. ఇంట్లో ఇచ్చే డబ్బులు సరిపోక చెడు వ్యసనాలకు అలవాటు పడి జల్సాలకు అలవాటు పడి ఈ అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. కాబట్టి అబ్బాయిలు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.మరి ఈ అమ్మాయిలు చేసిన ఈ నీచపు పని గురించి అలాగే డబ్బు కోసం ఇలాంటి పనులకు పాల్పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles