మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు శృంగారాన్ని తమ జీవితంలో ఒక భాగంగా భావిస్తారు… అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. కానీ కొన్ని జీవితాలు ఆ మధురానుభూతులను అనుభవించకుండా, జీవితాలను మధ్యలోనే అంతం చేసుకుంటారు.. కారణం ఏదైనా దాంపత్య జీవితం లో శృంగారం అనేది భాగస్వాములకు ఒక ప్రత్యేక ప్రక్రియ. పెళ్లి కాగానే ప్రతి స్త్రీ కోరుకునేది, ప్రతి పురుషుడు ఆలోచించేది సెక్స్ గురించే…కానీ ఒక మహిళ జీవితంలో పై విధంగా జరగలేదు.మరి ఏమైంది.ఆ విషయం గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.
రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నారు కానీ ఏ విధమైన అచ్చట ముచ్చట లేదు. ఆ అమ్మాయి నువ్వు నన్ను తాకడం కౌగిలించుకోవడం ఇష్టం అని డైరెక్ట్ గా చెప్పినా ఆ సమయంలో ఆ విషయాన్ని అతడు దాటవేసేవాడు. ఇలాంటివి అన్నీ పెళ్లి తర్వాతే అంటూ తనను బుజ్జగించేవాడు. వీరి రెండు సంవత్సరాల ప్రేమ ఏ ముద్దు ముచ్చట లేకుండా సాగిపోయింది. చివరకు ఇంట్లో పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత శోభన ముహూర్తం కూడా సెట్ చేసుకున్నారు. కానీ శోభనపు రాత్రి సైతం జరిగింది శూన్యం. తను మొగుడుగా పనికివస్తాడు కానీ మగాడిగా కాదు అనే విషయం ఆ కొత్త పెళ్లి కూతురికి అప్పటికింకా తెలియలేదు.తన చేతగానితనాన్ని భార్యకు చెప్పుకోలేక తనలో తానె బాధపడ్డాడు. అయితే ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగి ఉండవు కదా. కొన్నిరోజులు ఆ భార్యకు అర్థం అయ్యింది. తన భర్తలో మగాడి లక్షణాలు లేవని. భర్తను నిలదీసింది.ఇక అబద్దం చెప్పి వేస్ట్ అనుకుని నిజం చెప్పేశాడు.భర్త చెప్పిన విషయం విని ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్ అని నిలదీసింది. నువ్వు నాకు బాగా నచ్చావు.నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటావని నా సమస్యను అర్థం చేసుకుని జీవిస్తావని అనుకున్నా అని చెప్పాడు. అతని మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో ఆమెకు అర్థం కాలేదు.
ఈ క్రింది వీడియో చూడండి
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు ఈ విషయం బయటపడితే అందరి ముందు నవ్వులపాలు అయ్యేది నేనే అనుకుని తనలో తానే మదనపడింది. అయితే భర్త మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి అతనిని బాగానే చూసుకుంది. అయితే మనం ఎంత నిష్ఠతో ఉన్నా కానీ లోపల ఉండే కామకోరికలు అయితే ఆగవు కదా.వాటిని అణుచుకోలేక ఆ భార్య తప్పటడుగులు వేసింది. పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆమెకు ప్రెగ్నెంట్ వచ్చింది. ఆ విషయం తెలిసి భర్త షాక్ కు గురయ్యాడు.భార్యను అడిగితే అసలు విషయం చెప్పింది. అది విని భర్త తట్టుకోలేకపోయాడు. కానీ అలోచించి భార్యను అర్థం చేసుకున్నాడు. ఎవరికీ చెప్పుకుందామన్నా అందరు ఎగతాళి చేస్తారు. చెప్పుకుందామంటే అమ్మానాన్న కూడా లేరు. దాంతో సైలెంట్ గా ఉండిపోయాడు.భార్య పరిస్థితిని అర్థం చేసుకుని హాస్పిటల్ కు వెళ్లి ఇప్పుడే మాకు పిల్లలు వద్దని అబార్షన్ చేపించుకున్నారు. భార్యను ఏమి అనలేక తన చేతకాని తనానికి అతనిలో అతను బాధపడుతున్నాడు. చివరికి భార్య అతని దగ్గరకు వచ్చి జీవితంలో తప్పు చెయ్యను. నాకు మీ ప్రేమ పూర్తీగా అర్థం అయ్యింది. మీ ప్రేమ ఉంటె చాలు అని చెప్పింది. ఆ మాటలు విన్న భర్తలో తెలియని సంతోషం వచ్చింది. భార్యను నమ్మి దగ్గరకు చేరదీశాడు. వీళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరి ఈ భార్యాభర్తల ఘటన గురించి అలాగే ఇలా మగతనం లేని వారిని పెళ్లి చేసుకున్న ఆడవారి పరిస్థితి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.