ఈ మధ్య ఎటు చూసి అక్రమ సంబంధ ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. కొందరు ఆడవాళ్లు అయితే రాక్షసుల్లా మారి చంపడానికి కూడా గురవుతున్నారు. భర్తలు కూడా అక్రమ సంబంధాలు లాంటివి అనేక మైంటైన్ చేస్తున్నారు. ఇంట్లో సౌందర్యం ఒలకబోసే కుందనాల బొమ్మలాంటి భార్య ఉన్నప్పటికీ చాలా మంది పురుషులు ఇతర మహిళలపై కన్నేస్తుంటారు. ఆడవాళ్ళూ కూడా తక్కువేమి తినకుండా వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు మైంటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ భార్య మరొక కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. హుజూర్‌నగర్ బూరుగడ్డ గ్రామానికి చెందిన సంధ్యకు కోదాడకు చెందిన కానిస్టేబుల్‌తో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇతను వరంగల్‌లో పనిచేస్తుండగా సంధ్య అత్త, మామలతోపాటు ఇంటిదగ్గరో వేరేగదిలో ఉండేది. భర్త అప్పుడప్పుడు వరంగల్ నుంచి కోదాడవచ్చి వెళ్తూ ఉండేవాడు. అయితే సంధ్యకు సూర్యాపేట హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉంది.. ఇది పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధాన్ని కొనసాగిస్తున్నది. అంతేకాదు సంధ్య భర్తలేని టైంలో సమయంలో ఆ కానిస్టేబుల్ వచ్చి శృంగార కార్యక్రమాలు చేస్తుండేవాడు.. భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులను పని ఉందని చెప్పి వేరే ఊరు పంపించాడు. నిఘాపెట్టి శనివారం సాయంత్రం డ్యూటీ ఉన్నదని, వరంగల్‌కు వెళుతున్నానని భార్యకు అబద్దం చెప్పి వెళ్ళిపోయాడు.
ఈ క్రింది వీడియో చూడండి
భర్త లేడు అత్తామామ లేరని ప్రియున్ని ఇంటికి పిలిపించుకుంది. నిఘా పెట్టిన భర్త అర్ధరాత్రి ఇంటికిరాగా వెంకటేశ్వర్లుతో గదిలో ఒకే మంచంపై వాళ్ళను అలా చూసి అతను షాక్ అయ్యాడు. వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ఇంటిబయట గడియపెట్టాడు. చుట్టుపక్కల వారిని పిలిచి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.చూశారుగా గతితప్పిన ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య ఎలా అడ్డంగా దొరికిపోయిందో. కాబట్టి ఇలాంటి పాపపు పనుల జోలికి వెళ్ళకండి. వెళ్లి మంచి జీవితాలను నాశనం చేసుకోకండి. మరి బయటపడ్డ ఈ కానిస్టేబుల్ అక్రమ సంబంధం గురించి అలాగే అక్రమ సంబంధ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.