తల్లిదండ్రుల తర్వాత అంత గొప్పగా ప్రేమించేది దైవంగా భావించేది ఒక్క టీచర్ నే మనం.టీచర్ అంటే దైవంతో సమానం.ఇద్దరి మధ్య ఉండే బంధం చాలా గొప్పది.అలాంటి టీచర్ స్టూడెంట్ బంధం ఈ మధ్య పెడదారి పడుతుంది.ఈ మధ్య టీచర్ స్టూడెంట్స్ కలిసి ప్రేమించుకోవడాలు పెళ్లి చేసుకోవడాలు లాంటి చాలా ఘటనల గురించి మనం విన్నాం. కొన్ని ఘటనలలో అయితే ఏకంగా శారీరక కోరికలు తీర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరొక టీచర్ స్టూడెంట్ వ్యవహారం బయటపడింది.అయితే ఆమె వ్యవహారాన్ని బట్టబయలు చేసింది ఎవరో కాదు ఆమె భర్తనే. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలైకు సమీపంలోని ఆరణిలోని ప్రభుత్వ స్కూల్‌లో 30 ఏళ్ల మహిళ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె ఆ స్కూల్‌లో ఇంగ్లీష్ చెబుతుంది. అయితే ఈమె దగ్గరకు చాలా మంది స్టూడెంట్స్ ట్యూషన్ కోసం వస్తారు. అలా ఒక మైనర్ బాలుడు కూడా ట్యూషన్ కోసం వచ్చేవాడు. అయితే ఆ బాలుడి మీద ఈ టీచర్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది.ఈ టీచర్ భర్త కూడ ప్రభుత్వ ఉపాధ్యాయుడే. పిల్లలకు ట్యూషన్ చెప్తుంటే ఈ భర్త బయటకు వెళ్ళేవాడు. అదే అదునుగా భావించిన ఆ టీచర్ మైనర్ బాలుడితో లైంగిక సంబంధాలను కొనసాగించింది. అంతేనా ఆ విద్యార్థితో టీచర్ నగ్న నృత్యాలు చేసింది. అంతేకాదు ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకొంది.ఒక రోజు ఆమె భర్త ఈ దృశ్యాలను చూశాడు. భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. పద్దతిని మానుకోవాలని ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమె తన పద్దతిని మార్చుకోలేదు. పైగా ఆ విద్యార్థితో లైంగిక సంబంధాలను కొనసాగించింది.
:max_bytes(150000):strip_icc()/Galaxy-Note8-Multi-Window-5b032c24119fa800376a56ab.jpg)
దీంతో మహిళ టీచర్ భర్త జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ విచారణ నిర్వహించింది. ఈ విచారణలో మైనర్ బాలుడితో టీచర్ లైంగిక సంబంధం నిజమేనని తేలింది. దీంతో ఆమెను ఆరణి మహిళా పోలీసులు అరస్ట్ చేశారు.ఇదే తరహాలో ఆ మహిళ టీచర్ నలుగురైదుగురు మైనర్ విద్యార్థులతో లైంగిక సంబంధాలను కలిగి ఉందని గుర్తించారు. చూశారుగా ఈ టీచర్ మైనర్ స్టూడెంట్ తో ఎలా లైంగిక సంబంధం పెట్టుకుందో. మరి ఈ టీచర్ చేసిన ఈ నిర్వాకం గురించి అలాగే ఈ మధ్య చోటుచేసుకుంటున్న ఈ టీచర్ స్టూడెంట్ ల అక్రమ సంబంధ ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.