చాలా మందికి ఎంత డబ్బు ఉన్నా సరే తమ పార్టనర్ ని సుఖపెట్టలేదు అనే ఫీలింగ్ ఉంటుంది.. అది ఎంత డబ్బు ఉన్నా రాదు, అది శరీరంలో పురుషుల పెర్ఫామెన్స్ బట్టీ ఉంటుంది. అందుకే భార్యలకు భర్తల వీక్ నెస్ తెలిసిపోతుంది. అయితే ఈ సమస్య పొగొట్టుకోవడానికి చాలా మంది వయాగ్రాలాంటి మాత్రలు వాడుతూ ఉంటారు. ఇలా శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడానికి వయాగ్రా వాడేవాళ్లు ప్రపంచంలో 40 శాతం మంది ఉన్నారు అంటే నమ్మాల్సిందే. అయితే అది వాడటం వల్ల గుండె మీద ప్రభావం పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు సంభవించడంతో వయాగ్రాను బ్యాన్ చేశారు. అంగస్తంభన వంటి సమస్యలతో బాధపడేవారు రకరకాల మందులు వాడుతుంటారు. అయితే ఉగాండాకు చెందిన ఓవ్యక్తి ఎనర్జీ డ్రింక్ తాగాడు అంతే అతని అంగం స్తంభించి ఆరు గంటల వరకు అలాగే వుండిపోయిందట. దీంతో అతను వైద్యులను సంప్రదించగా అతను తాగిన ఎనర్జీ డ్రింక్ ప్రభావం వల్లే అంగం స్తంభించిందని వైద్యులు తెలిపారు. ఆ ఎనర్జీ డ్రింక్ పేరు ‘పవర్ నేచురల్ హై ఎనర్జీ డ్రింక్ ఎస్‌ఎక్స్’. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ డ్రింక్‌ను నిషేదించారు.
ఈ క్రింది వీడియో చూడండి
ఈ ఘటన జాంబియాలో చోటుచేసుకుంది. ఈ డ్రింకును జాంబియాలో తయారు చేస్తున్నారు. వాటిని జింబాబ్వే, ఉగాండ, మలవి వంటి ఆఫ్రికా దేశాలకు కూడా ఆ డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఈ ఎనర్జీ డ్రింకుకు చాలా ఆదరణ ఉంది. అత్యధిక పురుషులు దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఉగాండకు చెందిన ఓ వ్యక్తి ఆ డ్రింక్ తాగడంతో ఆరు గంటల వరకు అతని అంగం స్తంభించింది. దీంతో అతను చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే అధికారులకు వెళ్లి ఆ డ్రింకుపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ డ్రింకును తయారు చేస్తున్న సంస్థకు ఉగాండ నేషనల్ డ్రక్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. ఆ డ్రింకులో వయాగ్రాలో ఉండే ‘సిల్డెనఫిల్ సిట్రటా’ ఉన్నట్లు కనుగొన్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ డ్రింక్‌పై నిషేదం విధిస్తున్నామని, వాటిని ఉత్పత్తిని నిలిపేయాలని ఆదేశించింది. అయితే ఇందులో ఎలాంటి డ్రగ్స్ కలపలేదని రెవిన్ జాంబియా సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ వికాశ్ కపూర్ తెలిపారు. అయితే దీని ధర ఎంతో తెలుసామన కరెన్సీలీ లీటర్ 55 రూపాయలట. మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ లరూపంలో తెలియచేయండి.