ఈరోజుల్లో ప్రేమ లేని వారు లేరు ..స్కూల్ డేస్ నుంచే ప్రేమ అనే మత్తులో జోగుతున్నారు యువత, ఇక ప్రేమే కాదు లైంగికానందం శృంగారంలో పాల్గొనడం లాంటి పెద్ద పెద్ద కార్యాలను కూడా యుక్తవయసులోనే ఎంజాయ్ చేస్తున్నారు, అందుకే ఏ సర్వే చేసినా పెళ్లి కాకుండా 60 శాతం మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో శృంగారంలో పాల్గొన్నాము అని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది ఆకర్షన వల్ల వారి అంద చందాలను పొగటడం వల్ల చిన్న వయసులోనే సెక్స్ ఎంజాయ్ చేయాలి అనే కోరికులు వారిని ఇలాంటి పరిస్దితులకు దారితీస్తున్నాయి, ముఖ్యంగా మోడ్రన్ సమాజం టెక్నాలజీ, సినిమాలు ఇలా అన్నీ వారి లైఫ్ పై ప్రభావం చూపించి ఇలాంటి చర్యలకు దారి తీస్తున్నాయి.ఇక కాలేజీలో చదువుకునే సమయంలో చాలా మంది అమ్మాయిలు తమ లవర్ తో కలిసి శృంగారంలో పాల్గొంటారు… ఇలా ఎంజాయ్ చేసినా కొందరు మాత్రం పెళ్లి చేసుకోరు, ఇక తల్లిదండ్రులకు తెలిస్తే తమ పరువు పోతుంది అని అనేక జాగ్రత్తలు తీసుకునే అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటి వారు ముఖ్యంగా ఈ విషయాలను తెలుసుకోవాలి అని చెబుతున్నారు కొందరు అనుభవజ్ఞులు.
కాలేజీలో చదువుకున్ప సమయంలో ఇష్టమైన వారితో లైంగిక చర్యలో పాల్గొంటారు, ఇది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, కాని తల్లిదండ్రులకు తెలిసి వారికిచ్చిపెళ్లి చేసే ఘటనలు ఉంటాయి, మరికొందరు వీరిని విడదీసి వేరు చేసే సందర్బాలు ఉంటాయి. ముందు వారు ఇలా ఎంజాయ్ చేసినా ఆ సమయంలో ఆనందం పొందినా, తర్వాత దీని నుంచి వచ్చే ఇబ్బందులు పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి, అమ్మాయి కూడా జీవితాంతం మనోవేధనకు గురి అవుతుంది. ఒకవేళ తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి పెళ్లికి ముందే అఫైర్ ఉంది అనే విషయం భర్తకు తెలిస్తే, అతను పెట్టే టార్చర్ చాలా దారుణంగా ఉంటుంది, ఒకవేళ భర్త గట్టిగా కేసు పెట్టి నిరూపిస్తే ఆ అమ్మాయి జీవితం మధ్యలోనే ముగుస్తుంది.

ఒకవేళ పెళ్లికి ముందే ఇలా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తే, తను కన్య కాదు అని భర్తకు తెలిస్తే ఆమెని జీవితాంతం ఇబ్బంది పెడతాడు, ఇది భరించరాని మనోవేదన.. ఒకవేళ తను ఎక్సర్ సైజ్ చేసే సమయంలో ఇలా కన్నెపొర ఇబ్బందికి గురి అయింది అని ఆమె చెప్పినా, అతను అర్దం చేసుకోకపోతే, తనపై అనుమానాలు పెంచుకుంటే ఆమె జీవితం ఎంతో ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే పెళ్లికి ముందే వేసే ప్రతీ అడుగు అచితూచి వేయాలి, తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం మీరే నాశనం చేసుకుంటారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.