అమ్మాయిలు అంటే అబ్బాయిలకు ఇష్టం అని అందరికి తెలుసు కానీ కొంతమందికి మరీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. అమ్మాయి పేరు తలచుకుంటేనే చాలు వారిలో వారికే తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. రకరకాల కోరికలు పుట్టుకొస్తాయి. ఎక్కువగా కామ కోరికనే వస్తుందనుకోండి. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మరీ ఇంత దారుణంగా కూడా ఇష్టపడతారా అని కూడా అనుకుంటారు. ఒక అమ్మాయి లోదుస్తుల కోసం అబ్బాయిలు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఛీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఒక అమ్మాయి వాడిపడేసిన లోదుస్తులతో వ్యాపారం చేస్తుంది. ఛీ, వాడేసిన లోదుస్తులతో వ్యాపారమా? దారుణం.. అనుకుంటున్నారా? ఇది వినేందుకు కొంచెం ఎబ్బెట్టుగానే ఉండొచ్చు. కానీ, ఆ విద్యార్థినికి అదే ఆదాయాన్ని ఇస్తోంది. పైగా, ఆమె ఎలాంటి మోసానికి పాల్పడకుండా వాటిని విక్రయిస్తోంది. అవి వాడేసినవే అని తెలిసినా కస్టమర్స్ ఎగబడి మరీ కొంటున్నారంటే.. ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రింది వీడియో చూడండి
న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థినిది కొంచెం బీద పరిస్థితి. చదువు అంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే తన చదువుకు డబ్బు లేకపోవడంతో చదువుతూ డబ్బు సంపాదించాలని అనుకుంది. అందుకోసం తన చదువుకు అయ్యే ఖర్చుల కోసం ఏదైనా వ్యాపారం చేయాలని భావించింది. ఈ సందర్భంగా ఆమె వేసుకునే లోదుస్తుల(అండర్‌వేర్స్, బ్రాలు)ను ఆన్‌లైన్ విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చింది. మొదట్లో ఆ వ్యాపారం సరదాగానే ప్రారంభించింది. కానీ, వాటికి డిమాండ్ పెరగడంతో దాన్నే ఫుల్‌టైమ్ బిజినెస్‌గా మార్చుకుంది.

చిత్రం ఏమిటంటే.. ఆమె అండర్‌వేర్స్‌ను ఎంతసేపు వేసుకుంటే అంత విలువ పెరుగుతుంది. వాటిని ఆమె ఆన్‌లైన్లో వేలం ద్వారా విక్రయిస్తోంది. దీంతో కస్టమర్స్ పిచ్చెక్కి మరీ వాటిని కొనేస్తున్నారు. పైగా, ఆమె కస్టమర్స్ అంతా మగవాళ్లే కావడం గమనార్హం. ఆమె కస్టమర్స్‌కు మరో బంపర్ ఆఫర్ కూడా ఇస్తోంది. ఆమె వాటిని ధరించి సెల్ఫీ పంపేందుకు, స్వయంగా వెళ్లి కస్టమర్స్‌కు అందించేందుకు అదనపు రుసుం వసూలు చేస్తోంది. మగవాళ్లకు అమ్మాయిల లోదుస్తులతో పనేంటీ అనే విషయాన్ని మాత్రం అడగొద్దు. దీనిపై ఆమె కొన్ని జుగుప్సాకర విషయాలను చెప్పింది. అవి వింటే ‘ముక్కు’న వేలు వేసుకుంటారు. ఈ వ్యాపారంతో ఆమెకు నెలకు రూ.1.18 లక్షల ఆదాయం లభిస్తోంది. చూసారుగా అమ్మాయి లోదుస్తుల కోసం అబ్బాయిలు ఎలా వెంపర్లాడుతున్నారో. మరి ఈ అమ్మాయి బిజినెస్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.