స్త్రీ, పురుషుల సంభోగం గురించి ముందుగా తెలుసుకుంటే దాంపత్య జీవితం మరింత మధురంగా ఉంటుంది. స్త్రీ పురుషుల లైంగిక కలయిక వలన మరో జీవి పుడుతుంది. దీనినే పునరుత్పత్తి అంటారు. ఈ విధంగా మానవుల ఉత్పత్తికోసం ఏర్పడ్డ అవయవాలనే జననేంద్రియాలు అంటారు. వీటిని రెండుగా విభజించవచ్చు. 1. బాహ్య జననేంద్రియాలు, 2. అంతర జననేంద్రియాలు
బాహ్య జననేంద్రియాలు :
- బయటి పెదవులు… ఇవి కొవ్వుతో నిండి ఉండి, యోని ముఖ ద్వారాన్ని కప్పి ఉంచి, లోపలి జననేంద్రియాలకు రక్షణ కల్పిస్తాయి. వీటి చర్మంపైన వెంట్రుకలు ఉంటాయి.
- లోపలి పెదవులు… వీటిపైన చర్మం సన్నగా ఉండి, వెంట్రుకలు లేకుండా ఉంటాయి. ఇవి స్పర్శకు స్పందించి, కలయిక సమయంలో రక్తం ఎక్కువుగా ప్రసరించి ఉబ్బుతాయి.
- యోని రంధ్రం… ఇది యోని మొదలయ్యే రంధ్రం. దీనిపైన మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది. దీనికింద మలం వచ్చే రంధ్రం ఉంటుంది.

- కన్నెపొర (హైమెన్)… ఇది యోని రంధ్రం లోపల వైపుకి ఉండే సన్నని చర్మపు పొర. కొందరిలో ఈ పొర యోని రంధ్రం చుట్టూ ఉంటే, కొందరిలో సగం వరకే ఉంటుంది. కొందరిలో జల్లెడగా, మరికొందరిలో అరుదుగా, కన్నెపొర యోని రంధ్రాన్ని పూర్తిగా మూసి ఉంటుంది. కొందరిలో చిన్నతనంలోనే ఆటలు ఆడుతున్న సమయంలోనో లేదా దురద ఉండి గోకడం వలనో కన్నెపొర చిరిగిపోవడం జరుగుతుంది.
- మానం… పొత్తి కడుపు కింద, రెండు తొడలు కలిసే చోట ఉబ్బుగా ఉండి, కొవ్వుతో ఉండి, వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది.
- యోని శీర్షం (క్లైటోరిస్)… మానం కింద, వేరుశెనగ గింజ సైజులో బుడిపెలాగా ఉంటుంది. ఇది స్పర్శకు స్పందించి, స్త్రీలలో లైంగిక ఉద్రేకానికి కేంద్రంగా ఉంటుంది.

అంతర జననేంద్రియాలు :
- యోని (వెజైనా) : యోని ద్వారం నుంచి యోని మార్గం (వెజైనా) మొదలవుతుంది. యోని లోపల గోడలు పల్చని మ్యూకస్ పొరతో కప్పబడి ఉంటాయి. దీని వెనుక రక్తనాళాలు, ఎలాస్టిక్ టిష్యూ, కండరాలు ఉంటాయి. ఈ నిర్మాణ ప్రత్యేకత వల్ల యోని మార్గం అవసరమైనంత విచ్చుకుంటుంది. యోని మార్గం సాధారణంగా మూడున్నర అంగుళాలు ఉంటుంది. అవసరాన్ని బట్టి సాగుతుంది. దానిగోడలు పైన, గర్భాశయ ముఖద్వారానికి అంటుకుని ఉంటాయి.
సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషాంగం యోనిలోనికి ప్రవేశిస్తుంది. యోని మార్గం లోపల ఒకటిన్నర అంగుళం మేరకు కామనాడులు ఉంటాయి. పురుషాంగం నుంచి వీర్యం యోనిలో పడి, వీర్యకణాలు గర్భసంచిలోకి చేరుతాయి. కాన్పు సమయంలో యోనిలోని కండరాలు వదులై, యోని విచ్చుకోవడం వల్ల బిడ్డ బయటకు వస్తుంది. యోని మార్గంలో మ్యూకస్ పొరనుండి ఎప్పుడూ కొంత ద్రవం ఊరుతూ ఉంటుంది. ఈ ద్రవాలు ఆమ్ల గుణం కలిగి ఉండటం వలన త్వరగా ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. ఈ ద్రవాల వల్ల సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఇబ్బందిలేకుండా ఉంటుంది.

అయితే స్త్రీలు వెనుక రంద్రంలో శృంగారం ఎందుకు చేయనివ్వరో తెలుసా..తెలిస్తే షాక్ అవుతారు..స్త్రీ పురుషుల మధ్య బందం పెంచేది పెళ్ళి ప్రేమ మరోటి మాత్రమే కాదు చాలా ఉన్నాయి..వాటిలో ఒకటి శృంగారం..ఔను శృంగారం వలన జంటల మధ్య బందం మరింత బలపడుతుంది..శృంగారం తరువాత చాలా మంది స్త్రీ పురుషుల బందం బలంగా మారడమే కాదు వారిని దూరంగా కూడా ఉంచలేరు..అందుకే శృంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది..అయితే శృంగారానికి కూడా చాలా సమస్యలు పరిష్కారాలు ఉంటాయి..అయితే శృంగారం లో పలు రకాల సమస్యలకు పలు రకాల డాక్టర్స్ కూడా అంతే ఉంటారు..వారికి సరైన మార్గం చూపించి పరిష్కారం చూపుతారు..
ఈ క్రింది వీడియో చూడండి
అయితే ఇలాంటి క్రమంలోనే ఒక వ్యక్తి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చెప్పడం జరుగుతోంది..అయితే ఆ వ్యక్తి డాక్టర్ ను అడిగిన ఆ ప్రశ్న ఏంటో తెలుసా..అసలు ఆడవారు ఎందుకని వెనుక రంద్రం నుంచి సెక్స్ చేయనివ్వరు..అని డైరెక్ట్ గా అడిగేసాడు..దీనికా డాక్టర్ ఇలా సమాదానమిచ్చింది..దీనికి మరో ప్రశ్న ఆ యువకుడిని అడిగింది..మీ ఇంట్లో కిటికీలు ఉన్నాయా..అని..అవును ఉన్నాయి అని చెప్పాడు..మీరు ఇంట్లోకి బెడ్ ఫ్రిజ్ కూలర్ వంటి పెద్ద వస్తువులను పట్టకపోయినా కిటికీలోంచి తెసుకెళ్తారా..లేదా సక్రమంగా డోర్ లోంచి తీసుకెళ్ళారా..అని అడగ్గా నాకేమైనా బుర్ర లేదా కిటికీలోంచి ఎందుకు తీసుకెళ్తాను..డోర్ లో నుంచే తీసుకెళ్తాను అని చెప్పాడు..
అప్పుడు మరి దేవుడు కూడా యోని అని ఒకదానిని సృష్టించినపుడు సక్రమంగా వాడుకోవాలి..అని చెప్పింది..అయితే వెంటనే ఆ యువకుడు నేను చాలా వీడియోల్లో చూసాను వారు అలా చేసారు..మరి అమ్మాయిలకు ఏం కాదా అని అడగ్గా..బాబూ కేవలం ఆ పని డబ్బు కోసం మాత్రమే చేస్తారు..అసలు అలా చేస్తే ఎంత పైన్ ఉంటుందో నీకు తెలుసా..అంత బాధ భరించేది డబ్బు కోసమే..అందుకే వారలాంటివి చేసిన తరువాత మళ్ళీ రెండు మూడు నెలలు ఎలాంటి పనులు చేయరు..దాంతో అతను సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..