భార్యా భర్తల బంధం ఎంత గొప్పదో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..ఎవరో తెలియని వ్యక్తిని పెళ్ళిచేసుకొని జీవితాంతం తోడుగా ఉంటారు..కానీ ఇప్పుడు రోజులు మారాయి..భార్య నచ్చకపోయినా భర్త నచ్చకపోయినా వెంటనే విడాకులకు సిద్దమయిపోతున్నరు..ఒకవేళ విడాకులు వీలు కాకపోతే వేరే వాళ్ళతో అక్రమ సంబందం పెట్టుకుంటున్నారు..ఈ మధ్య ఇవి చాలా ఎక్కువయిపోయాయి.. ఒక వేళ భర్త భార్య సరిగ్గా లేకపోయినా భార్యను కాపాడుకునే బాధ్యత భర్తదే..మరా విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో భార్య అదే పనిగా ఫోన్లో మట్లాడుతున్నా గంటలతరబడి ఇంటర్ నెట్ లో గడుపుతున్నా రోజులో ఎక్కువ సమయం వాట్సప్ ఫేస్ బుక్ లో చాట్ చేస్తున్నా ఆఫీస్ టైం అయిపోయినా రోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నా రాత్రిపూట అందరూ నిద్రపోయినా ఆమె నిద్రపోకున్నా భర్త తో రాత్రుళ్ళు శృంగారంలో గడపకపోయినా ఎప్పుడూ పరధ్యానంలో ఉన్నా చీటికి మాటికీ చిరాకు పడుతున్నా అప్పటివరకూ ఫోన్లో మాట్లడుతూ భర్త రాగానే కట్ చేసినా బయటి ప్రదేశంలో ఒంటరిగా గడపడానికి చూస్తున్నట్లయితే మీరు తప్పక జాగ్రత్త పడాలి..భర్త సంతృప్తి పెట్టకపోతే పరాయి మగాడితో కోరికలు తీర్చుకుంటారు..
ఈ క్రింది వీడియో చూడండి
ఎందుకంటే పోర్న్ చిత్రాలు చూస్తే వారికి కామ కోరికలు ఎక్కువుంటాయి..ఎలా అయినా వాటిని తీర్చుకోవాలని చూస్తారు..ఆ లవట్లు చేఅసేది భర్తలే కాబట్టి మీ చేతులారా వాటిని అలవాటు చేయకండి..ఆ తరువాత మీకు కలిగే నష్టం ఎవరూ భర్తీ చేయలేరు..కాబట్టి జాగ్రత్తగా ఉండండి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..