Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

త్వరగా గర్భం రావాలంటే మగాడితో రాత్రి పడగ గదిలో ఇలా చేస్తే సారి

$
0
0

గర్భం ధరించడం అంటే స్త్రీకి కూత జన్మ కింద లెక్క..స్త్రీలలో నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదల అవుతుంది..అదే పురుషుడిలో ఏ సమయంలో అయినా కొన్ని వేళ శుక్రకణలు విడుదల అవుతాయి..పెళ్ళయిన దంపతులు ఇద్దరూ సరైన ప్రణాళికతో శృంగారంలో పాల్గొంటే వెంటనే గర్భం ధరించడం సాధ్యమే..స్త్రీలలో పీరియడ్స్ మొదలయిన 11 రోజుల నుంచి 18 వ రోజు మధ్య అండం విడుదల అవుతుంది..అందువల్ల ఆ రోజుల్లో భార్యా భర్తలు శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చడానికి 90 శాతం చాన్స్ ఉంటుంది..

ఈ క్రింది వీడియో చూడండి

ఉదాహరణకు స్త్రీకి జనవరి 1 వ తేదీన పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకుందాం..జనవరి 9 నుంచి 18 వ తేదీల మధ్య శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయి..అయితే పీరియడ్స్ రెగ్యులర్ గా లేని వారికి ఈ పద్దతి సరిపోదు..డాక్టర్ సలహా పాటించాల్సిందే..ఈ సమయంలో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి..స్ట్రీ శరీరంలో ప్రవేశించిన శుక్ర కణాలు..3 రోజుల నుంచి 4 రోజుల వరకూ చైతన్య వంతంగా ఉంటాయి..స్త్రీలలో విడుదలయిన అండం మాత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే సజీవంగా ఉంటుంది..గర్భం దాల్చాలంటే విడుద్లయిన అండంతో శుక్రకణం 12 గంటల్లో ఫల్దీకరణం చెందాలి..శుక్రకణంతో అండం ఫల్దీకరణ చెంది పిండం ఏర్పాటు అవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది..అండం విడుదలవడానికి 2 రోజుల ముందునుంచే సెక్స్ లో పాల్గొనాలి..ఈ చిన్న విషయాల్నౌ గుర్తించుకుంటే గర్భం దాల్చడం సులభం..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం లో చెప్పండి..


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles