Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

మగవారు భూమ్మీద మాయమైపోతే ఏం జరుగుతుంది?

$
0
0

స్పృష్టికి మూల ఆడది కానీ ఆడది మరొక జీవికి జన్మనివ్వాలి అంటే అవసరం మగాడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మనుగడ అనేది ఉండదు. ఈ భూమి మీద మనుషుల జనాభా దాదాపు 750 కోట్ల వరకు ఉన్నారు. అందులో మగవారు 50.4 శాతం ఉంటె ఆడవారు 49. 6 శాతం ఉన్నారు. అంటే ఆడవారి కంటే మగవారి సంఖ్యనే ఎక్కువ. ఒకవేళ ఇప్పటికిప్పుడు మగవారు మాయమైతే మన భూమి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని మీరెప్పుడైనా ఊహించారా.. ఒకవేళ అదే జరిగితే భూమి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for girls

మగవారు మాయమైతే మగవారు చేసే అన్ని పనులు ఆడవారు మీదనే పడతాయి. అందులో ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే… ప్రపంచంలో మగవారి సంఖ్యను పెంచాలి. మరి మగవారు లేకుండా అది ఎలా సాధ్యం అంటే..ప్రపంచంలోని కొన్ని స్పెర్మ్ బ్యాంక్స్ లలో కొందరి మగవారి స్పెర్మ్ భద్రపరచబడింది. ఆ స్పెర్మ్స్ బ్యాంక్స్ లలో కొన్ని వేలమంది స్పెర్మ్స్ భద్రపరచబడింది. ఆ విధంగా ఒక్క సంవత్సరంలో ఈ భూమి మీద మగవారు పుడతారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు మగవారు మాయమైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళలో కొందరు అయినా మగవారికి జన్మనిస్తారు. అలా ప్రెగ్నెంట్ గా ఉన్నవారిలో 50 శాతం మగవారే ఉండే అవకాశం ఉండేది. కాకపోతే భవిష్యత్ లో ఆడవారితో పోల్చుకుంటే మగవారి రేషియో చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు సెక్స్ రేషియో 1 : 20000 ఉండే అవకాశం కూడా ఉంది. అంటే 20 వేల మంది అమ్మాయిలకు ఒకే ఒక్క అబ్బాయి ఉండే అవకాశం ఉంది. కానీ మగవారు తొందరగా పెరగాలి. దానికి ఏం చెయ్యాలి.

ఈ క్రింది వీడియో చూడండి

థీరిటికల్ గా చూస్తే ఫూరపెటల్ స్ట్రెమ్ స్పెల్ టెక్నాలజీని ఉపయోగిస్తే,,కవలపిల్లలను ఎక్కువగా ప్రోడక్ట్ చేసే అవకాశం ఉంది. దాని కారణంగా ఒక్క కాన్పులో ఇద్దరినీ ముగ్గురిని కనే అవకాశం ఉంది. అందులో ఖచ్చితంగా మగవారినే పుట్టించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా చేస్తే 15 ఏళ్లలో ఈ భూమి మీద మగవారి సంఖ్యా బాగానే అంటే ఒక లక్ష వరకు పెరుగుతుంది. ఇంకొక 15 ఏళ్ళు చేస్తే ఒక 15 లక్షల మగవారి వరకు జన్మించవచ్చు.కానీ ఈ ప్రపంచానికి ఈ 15 లక్షల మంది మగవారు సరిపోతారా అంటే అస్సలు సరిపోరు. ప్రపంచంలోని ఎయిర్ ట్రాఫిక్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఇంజనీరింగ్ అలాగే కంస్ట్రక్షన్ వర్క్ నడిపించడానికి ఎక్కువ మగవారి సాయం కావాలి. కాబట్టి ఈ 15 లక్షల మగవారు మరొక ఇద్దు తరాల వరకు మగవారికి ఎక్కువగా జన్మనిస్తే పరిస్థితి నార్మల్ కిందకు వస్తుంది.

Image result for girls

ఒకవేళ మగవారు పుట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ భూమి మీద కొన్ని జాబ్స్ కొన్ని పనులు కేవలం మగవారి కోసమే ఎస్టాబ్లిష్ చెయ్యడం జరిగింది. అవన్నీ మగవారు లేక మూతబడిపోతాయి. మగవారు ఎక్కువగా చేసే ఫుట్ బాల్ గేమ్, ఫిషింగ్, న్యూక్లియర్ వెపన్స్ తయారీ మరియు ముఖ్యంగా సినిమాలు అనేవి ఉండవు.ఎందుకంటే ఆ సినిమాలు తీసేవాళ్ళు ఉండరు చూసే వాళ్ళు ఉండరు. మగవారు లేకపోతే ఆడవారే స్టిల్స్ కంపెనీలలో, హెవీ ఇంజనీరింగ్ వర్క్ లలో పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు మగవారు చేసే పనులన్నీ ఇప్పటినుంచి ఆడవారు చెయ్యాల్సి ఉంటుంది. మగవారు మాయమవడంతో ఈ భూమి మీద సగానికి సగం పాపులేషన్ తగ్గిపోవడమే కాకుండా ఈ భూమి యొక్క ఎకనామిక్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎలక్ట్రిక్ ను ప్రొడ్యూస్ చెయ్యాలన్నా, న్యూక్లియర్ వెపన్స్ తయారుచెయ్యాలన్నా ఖచ్చితంగా మగవారు కావాలి. దాని వలన ఈ పనులన్నీ ఆడవారే చెయ్యాలి. మైనింగ్ చెయ్యాలన్నా ఆడవాళ్లే, బిల్డింగ్ కట్టాలన్నా ఆడవాళ్లే. డ్రైవింగ్ చెయ్యాలన్నా, ఫైర్ మెన్ ల పని కూడా ఆడవాళ్లే చెయ్యాలి. ఒకవేళ ఒక వందేళ్లు మగవాడు అనేవాడు జన్మించకపోతే ఈ భూమి మీద ఆడవారు కూడా మిగలరు. ఎందుకంటే మగవారు లేకపోతే నెక్స్ట్ జెనరేషన్ అనేది ఉండదు కాబట్టి ఈ లాస్ట్ జెనరేషన్ తోనే వాళ్ళు అంతం అవుతారు. ఈ విధంగా మగవారు మాయమైతే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. మరి మగవారు లేకపోతే ఈ భూమి పరిస్థితి గురించి మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

The post మగవారు భూమ్మీద మాయమైపోతే ఏం జరుగుతుంది? appeared first on Telugu Messenger.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles