సెల్ఫీ.. తింటున్నా, పడుకున్నా, ఆవలిస్తున్నా, పరిగెడుతున్నా, నవ్వుతున్నా, ఏడుస్తున్నా,బెస్ట్ ఫ్రెండ్ ను కలిసినా, ఆఖరికి బాత్ రూంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ… అంతా సెల్ఫీ మాయలో ఉన్నారు. సెల్ఫీ కొందరికి ఆనందాన్ని సంతోషాన్ని అందిస్తుంటే మరికొందరికి మాత్రం టార్చర్ లా తయారయ్యాయి. అలాంటి సెల్పీ కథే ఇది. ఒకమ్మాయి, ఒకబ్బాయి ప్రేమలో ఉన్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తో 24 గంటలు ఫోన్ లో మాట్లాడేంత ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు.

అమ్మాయి: హాయ్ బుజ్జి, నేను స్నానానికి వెళ్తున్నాను, మళ్ళీ మాట్లాడతాను.
అబ్బాయి: ఐ మిస్ యూ డార్లింగ్
అమ్మాయి: ఐ మిస్ యూ టూ రా..
అబ్బాయి:బాత్ రూంలోటవల్ కట్టుకొని వెళ్ళిన గర్ల్ ఫ్రెండ్ ను బేబీ ఒక్క న్యూడ్ సెల్ఫీ రా అని అడిగాడు.
అమ్మాయి: నో.. ఇవన్నీ తర్వాతే.
అబ్బాయి:బంగారు ప్లీజ్ ప్లీజ్..
అమ్మాయి :ఓకె,అని న్యూడ్ సెల్ఫీతీసి, బాయ్ ఫ్రెండ్ కు సెండ్ చేసి, వాట్సప్ లో చెక్ చేసుకోమని చెప్పింది.
అబ్బాయి: నాకు ఇంకా రాలేదు, మళ్ళీ సెండ్ చేయ్..
అమ్మాయి: చేసి చాలాసేపు అయింది, మళ్ళీ చెక్ చేసుకోమని చెప్పింది… తనే ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే తన బాయ్ ఫ్రెండ్ కు బదులు, తన తండ్రికి పంపింది ఆ న్యూడ్ సెల్ఫీని.. మళ్ళీ ఫోన్ చేస్తాను, న్యూడ్ సెల్ఫీ నాన్నకు వెళ్ళింది.
ఈ క్రింది వీడియో ని చూడండి
అమ్మాయి తండ్రి:ఎవరికిసెండ్ చేశావ్ ఈ సెల్ఫీని, నేను పూజగదిలో పూజ చేస్తుంటే, నువ్వేమో ఇలా సెల్ఫీలు తీసుకొని నాకు పంపించావ్.
అమ్మాయి: అది కాదు డాడీ..
తండ్రి: నిన్ను బాగా చదివించింది, నువ్వేదో ఘనకార్యం చేస్తావనుకుంటే,నువ్వు మాత్రం ఇలా సెల్ఫీలు తీసుకొని పరువు బజారుకీడుస్తున్నావ్.. చెప్పు ఎవరికి సెండ్ చేశావో లేకపోతే మీ అమ్మకు ఈ ఫోటోని సెండ్ చేస్తాను..
అమ్మాయి: వద్దు డాడీ, నా ఫ్రెండ్ కుసుమ్ కు సెండ్ చేశాను.. సారీ పప్పా.. క్షమించు
తండ్రి: నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? మీ అమ్మకు సెండ్ చేస్తేగానీ మాటవినవు. ఈ ఫోటో నాకు వచ్చింది కాబట్టి సరిపోయింది, ఇంకెవరికైనా వెళ్లి ఉంటే నీ జీవితం, మన ఇంటి పరువు ప్రతిష్ట ఏమవుతుందో ఆలోచించావా? అని వాట్సప్ లో అమ్మాయి తల్లికి సెండ్ చేశాడు.
అమ్మాయి: డాడీ ప్లీజ్ వద్దు డాడీ..
తండ్రి: అయ్యో ఈ ఫోటోను అమ్మకు బదులు నా మిత్రుల గ్రూప్ కు సెండ్ చేశానే…
అమ్మాయి: బోరున విలపిస్తూ.. డాడీని చూస్తూ కూర్చుంది.
చూశారుగా మీరు చేసుకున్న ఒక తప్పు ఎంతటి దారుణానికి దారితీసిందో. అందుకే ఎక్కడ ఎలాంటి పనిచేయాలో అది చేయండి. అనవసరంగా ఇలాంటి పనులు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోకండి అంటూ మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ షార్ట్ ఫిల్మ్ లో..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..
The post భాయ్ ప్రెండ్ కు పంపాల్సిన న్యూడ్ సెల్పీ తండ్రికి పంపిన అమ్మాయి ! అది చూసి తట్టుకోలేక తండ్రి ఏం చేసాడో తెలిస్తే ఛీ కొడతారు appeared first on Telugu Messenger.