కనకపు సింహాసనంపై కుక్కను కూర్చొబెట్టినా.. దాని వెనకటి గుణం మారదు అన్న మాటను మనం ఎన్నోసార్లు విన్నాం.. అయితే ఇప్పుడు కొందరు యువకులను చూస్తుంటే ఆ మాట అక్షరాల నిజమని అనిపిస్తుంది. భూమిపై మనిషిగా బతకడానికి అన్ని సౌకర్యాలు ఉన్న తమ వంకర బుద్ధితో మనిషిలా కాకుండా జంతువుల బతుకుతున్నారు. రోడ్డుపై అమ్మాయిలు కనిపించడం పాపం.. వారిపై అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారు. కొత్త సంవత్సరం వేడుక సంబురంగా జరుపుకుందామని వచ్చిన అమ్మాయిలకు పోలీసుల ఎదుటే నరకం చూపిస్తున్నారు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నా.. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్దామన్నా.. దారిలో ఎవరు తమను వేధించేందుకు కాచుకొని ఉన్నారో అని భయపడేలా చేస్తున్నారు.
ఈ క్రింద వీడియోని చూడండి
ఇవన్నీఒకెత్తైతే.. ఈ ఘటన మరో ఎత్తు.. రోడ్డుపై నడిచి వెళ్తున్న అమ్మాయిని డైరెక్ట్‌గా ముద్దుపెట్టుకొని.. అక్కడి నుంచి పారిపోవడం.. ఇది ఢిల్లీలో ఓ ప్రబుద్ధుడు చేసిన పని. అదేంటి ఇలా చేస్తున్న చుట్టుపక్కల వాళ్లు అతన్ని ఏమనలేదా అని అనుకుంటున్నారా.. ఇదంతా నిజం కాదటా.. దీన్ని ప్రాంక్ అని అంటారని ఆ యువకుడు సవినయంగా వివరించాడు. అక్కడితో కథ ఆగిపోలేదు.. ఆ తతంగాన్ని మొత్తం వీడియోగా చిత్రీకరించి ఎంచక్కా యూట్యూబ్‌లో కూడా పెట్టేశాడతడు.

యూట్యూబ్ వాడే ప్రతీ ఒక్కరికి ప్రాంక్ వీడియోల గురించి తెలిసే ఉంటుంది. హాస్యం కోసం గుర్తు తెలియని వ్యక్తులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఏదైనా చేయడం. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే.. జనాలని ఫూల్‌ని చేయడం అనమాట.. ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లో కోకొల్లలు. సరే ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ‘క్రేజీ సుమిత్’ అని ఓ యూట్యూబర్ ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. కానీ కాస్త హద్దులు మీరి రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలకు ముందు సారీ చెప్పి ఆ తర్వాత వారికి ముద్దు పెట్టి పారిపోతూ ఈ సుమిత్ అనే వ్యక్తి ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.

అప్‌లోడ్ చేసిన కొంతసేపట్లోనే ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియోకు అతనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది సిగ్గుమాలిన చర్యఅని, ఎంతమాత్రం అది ప్రాంక్ అనిపించుకోదని విమర్శించారు. అప్పుడు మనోడికి బుద్ధొచ్చి ఆ వీడియోను డిలీట్ చేశాడు. ‘ఇది ఇంత తప్పు అని నేను అనుకోలేదని, ఏదో తెలియక చేసిన పొరపాటు’ అని మరో సారీ చెబుతూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. కానీ దీంతో నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు. అతన్ని కఠినంగా శిక్షించాలని కొందరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ కమీషనర్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి వీడియోలు చేసే వాళ్లు తమ ఇంట్లో ఉన్న వారితో ఎవరైనా ఆ విధంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఆలోచించి తర్వాత ఇటువంటి పనులకు దిగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక యు ట్యూబ్ చానల్ వారు గోవా బీచ్ లో చేసిన కిస్సింగ్ ప్రాంక్ వీడియో అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి..సదరు చానల్ కు చెందిన వ్యక్తి గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రష్యన్ అమ్మాయిల దగ్గరకు వెళ్ళి ఒక బాక్స్ ఓపెన్ చేయమ్ని ముందు అడుగుతున్నాడు..ఒకవేళ ఆ అమ్మాయిలు ఆ బాక్స్ ఓపెన్ చేయలేకపోతే వారికి మూడు రకాల చాలెంజెస్ చెబుతున్నాడు..అందులో మొదటిది బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం..రెండోది పెదాల మీద ముద్దు పెట్టుకోవడం..మూడోది వారు వేసుకున్న టాప్ తీఎసేయడం..అతను ఈ చాలెంజ్ కు ఒప్పుకున్న అమ్మాయిలతో ఆ బాక్స్ ఓపెన్ చేయమని అడగ్గా అందరూ దానికి ఒప్పుకొని ప్రయత్నించారు..కానీ ఏ ఒక్కరూ ఆ బాక్స్ ను ఓపెన్ చేయలెకపోయారు..అయితే అతనిచ్చిన చాలెంజ్ కు ఒప్పుకొని కొంతమంది అమాయిలు అతని బుగ్గలపై ముద్దు పెట్టగా ఒకమ్మాయి అతని పెదాలపై ముద్దు పెట్టింది..ఇంకొంతమంది అమ్మయిలు తాము వేసుకున్న టీ షర్ట్స్ ను తీసేసి ఈ చాలెంజ్ లో గెలిచారు..దీంతో ఈ ప్రాంక్ వీడియో కంప్లీట్ అయింది..చూసారు కదా ఫ్రెండ్స్..గోవా బీచ్ లో సరదా సర్దాగా సాగిన ఈ చాలెంజింగ్ వీడియో..ఈ వీడియో[పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..
The post గోవాకి లవర్స్ ఎందుకు ఎక్కువగా వెళ్లడానికి ఇష్టపడతారో ఈవీడియో చూడండి appeared first on Telugu Messenger.