పెళ్లి అనేది అందరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం.అయితే ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు మంచివాళ్ళై ఉండాలని అనుకుంటారు.అంటే పెళ్ళికి ముందు ఏ తప్పు చెయ్యకూడదని అనుకుంటారు.అయితే అందరు అలా ఉంటున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి.పెళ్ళికి ముందు తప్పు చేసే అమ్మాయిలు అబ్బాయిలు లెక్కలేనంత మంది ఉన్నారు.ప్రేమ అనే ముసుగును వేసుకుని ప్రియుడితో శృంగారం జరిపి ఆ తర్వాత బోర్ కొట్టేసి వదిలేసే అమ్మాయిలు వీధికి ఒకరు ఉంటారు.అయితే ఇదే వాళ్ళు చేస్తున్న తప్పు.అలా చేయడం వలన వాళ్ళు వేరే వాళ్ళను పెళ్లి చేసుకున్న తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.
కాలేజీ చదువుకునే రోజుల్లో కొంతమంది యువతులకు చేదు అనుభవాలను ఎదురవుతుంటాయి. వయసు తెచ్చే ఆకర్షణకు లోనై ఇష్టమైన అబ్బాయితో స్నేహంగా వుంటూ అది కాస్తా శృంగారానికి దారి తీస్తుంటుంది. వివాహానికి ముందే శృంగారంలోని మజాను అనుభవించడం చాలా ఆనందంగా వున్నప్పటికీ దాని పర్యవసానం చవిచూసేటప్పుడు మాత్రం మనోవేదనకు గురిచేస్తుంది.ఎందుకంటే… ఆకర్షణకు లోనై ఇద్దరు కలిసి చేసే శృంగారం వివాహానికి దారి తీసే అవకాశాలు చాలా తక్కువ. పైగా పెద్దలకు తమ విషయాన్ని చెబితే ఏం చేస్తారోనన్న భయంతో ఆ బంధాన్ని అక్కడే వదిలేసుకుంటారు చాలామంది. అలా వేరే వ్యక్తితో పెళ్లయ్యాక తెలుస్తుంది అసలు సంగతి. వివాహానికి ముందే పాల్గొన్న అమ్మాయి/అబ్బాయి కావాలని మనసు కొట్టుమిట్టాడుతుంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.
ఇంకోవైపు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనే యువతుల్లో వేరే భయం పట్టుకుంటుంది. తను కన్యను కాదనే విషయం భర్తకు తెలిసిపోతుందేమోనన్న బెంగలో వుంటారు. ఇలా పెళ్లికి ముందు శృంగారం అనేది అనేక అనర్థాలను తెస్తుంది.అయితే భర్త తెలివైన వాడైతే ఆమె కన్య కాదని పసిగడతారు.కానీ అతనికి సెక్స్ గురించి సరిగ్గా అవగాహనా లేకుంటే అమ్మాయి సేఫ్ అయినట్టే.అయితే కొందరికి అనుమానం వచ్చి అడిగినా ఏదో ఎక్సర్ సైజ్ చెయ్యడం వలనో లేదో వేరే కారణం వలనో బ్లడ్ రాలేదని చెప్పి మ్యానేజ్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అయితే వాటిని భర్త నమ్మితే సమస్య ఉండదు కానీ భర్త నమ్మకుండా ఆమె మీద అనుమానం పెంచుకుంటేనే ఆమె జీవితం నాశనము అవుతుంది.అదృష్టం బాగుంటే సరే లేకుంటే జీవితాంతం అమ్మాయి కష్టాలు పడుతూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమించుకునేవారు ధైర్యంగా ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పేసి పెళ్లితో ఏకమవడం అన్నివిధాలా మంచిది.లేకుంటే జీవితాంతం నరకం అనుభవిచాల్సి ఉంటుంది.తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పెళ్ళికి ముందు అమ్మాయిలు తప్పు చేస్తుండటం గురించి అలాగే అమ్మాయి తప్పు చేసిందని భర్తకు తెలిస్తే ఆమె తర్వాత ఎదుర్కొనే సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.