మనకు ఒక సామెత ఉంది..ఒకరి వల్ల వనం మొత్తం చెడ్డదయ్యిందని.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సంఘటనకు ఈ సామెత కరెక్టుగా సూట్ అవుతుంది.పోలీసులు అంటే ప్రజలను కాపాడాలి.వారికి అన్యాయం జరిగితే మంచి జరిగేలా చూడాలి.కానీ మన పోలీసులు అలా ఉంటారా చెప్పండి.అస్సలు ఉండరు.సమాజంలో చెడు జరగకుండా చూసుకోవాల్సిన పోలీసులే అకృత్యాలకు పాల్పడుతున్నారు.ఈ మధ్య సమాజంలో ఎటు చుసిన అక్రమ సంబంధ ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పుడు ఒక పోలీసోడు ఇదే పని చేసి మొత్తం పోలీసులకే చెడ్డపేరు తెచ్చాడు.అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె చావుకు కారణం కూడా అయ్యాడు.మరి ఆ పోలీసోడి నిర్వాకం గురించి పూర్తీగా తెలుసుకుందామా.
తమిళనాడు రాష్టం వేలూరు జిల్లాలోని మేల్ పుదుపేటై ఆలయ భజన వీధిలో కల్పన (36) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటోంది భర్తతో గొడవల నేపథ్యంలో ఆమె ప్రస్తుతం విడిగా ఉంటోంది. దీంతో స్థానికంగా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కుమరేశన్ తో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధం ఏర్పడింది. అతను తరచూ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు.అదేసమయంలో ఆమె ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తెపై ఆ కానిస్టేబుల్ కన్నేశాడు.ఇటీవల పెద్ద కుమార్తెకు 18 ఏళ్లు రావడంతో ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని కుమరేశన్ కల్పనను కోరాడు.దీన్ని వ్యతిరేకించిన ఆమె.మరోసారి ఆ ప్రతిపాదన తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇంటికి రావొద్దని హెచ్చరించింది. దీంతో కుమరేశన్ కల్పనను వేధించడం ప్రారంభించాడు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
చివరికి ఈ వేధింపులు హద్దులు దాటడంతో కల్పన ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.కుమార్తె ఇచ్చిన సమాచారంలో ఇంటికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. తన తల్లిని కుమరేశనే హత్య చేశాడని కుమార్తె ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.విన్నారుగా ఈ పోలీసోడు చేసిన ఘనకార్యం గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కాకుండా ఆమె కూతురి మీద కన్నేసిన చివరికి ఆమె చావుకు కారణం అయినా ఈ పోలీసోడి గురించి అలాగే సమాజంలో పెరిగిపోతున్న ఇలాంటి వికృత కార్యాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.