ఇప్పటికే బ్యాంకులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆధార్ లింక్ కు సంబంధించి అలాగే డైలీ విత్ డ్రాయల్స్ కు సంబంధించి. చెక్స్ కు సంబంధించి అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి కేంద్ర బ్యాంకులు. అలాగే డిజిటలైజేషన్ ఆన్ లైన్ చెల్లింపులు పెరిగేలా చర్యలు తీసుకుంటోంది మోడీ ప్రభుత్వం. ఇక ఈ ఏడాది కొన్నిడెసిషన్లు ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంది మోడీ సర్కారు .అలాగే కొన్ని విద్యాసంస్దలపై చర్యలకు కూడా రెడీ అవుతోంది. ఇక ప్రజాస్వామ్య దేశంలో ఆధార్ గురించి కూడా పలు సందేహాలు ఉన్నాయి వాటిలో కూడా కొన్ని సవరణాలు తీసుకువస్తోంది మోదీ ప్రభుత్వం మరి ఆ విషయాలు తెలుసుకుందాం.
సీబీఎస్ సీ స్కూల్ లో ఫీజులు తెలిస్తే ఎవరికైనా మతిపోతుంది. ఆ ఫీజులు కట్టి పిల్లలని చదివించాలి అంటే సామాన్యులకి సాధ్యంకాదు. ధనవంతుల బిడ్డలకు మాత్రమే సాధ్యం అనేలా ఇక్కడ ఫీజులు వసూలు చేస్తున్నాయి….సీబీఎస్ సీ స్కూల్ అడ్మిషన్ ఫీజు ఎక్కువగా ఉంటుంది 35 నుంచి 60 వేలు తీసుకుంటారు సంవత్సరానికి, లక్ష ఫీజు తీసుకుంటుంది యాజమాన్యం. అయితే జనవరి నుంచి ఇవి కంట్రోల్ చేస్తున్నారు. ఇక బోర్డు వారికి ఎటువంటి సంబంధం లేకుండా తీసుకువస్తున్నారు.10 శాతానికి మించి ఫీజు పెంచితే కచ్చితంగా తెలియచేస్తారు, అలాగే వీరు ఫీజుల వివరాలు పబ్లిక్ డొమైన్లలో పెట్టి ప్రజలకు తెలియచేయాలి.. ఈ ఫీజు నియంత్రణని, అలాగే టర్మ్ కి ముందే ఫీజు ఎంత అనేది నోటీసు బోర్డులో చెబుతారు..ఇక ఎటువంటి ఎక్స్ ట్రా పేమెంట్ తీసుకునే చాన్స్ ఉండదు అని చెబుతోంది సర్కారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇప్పటి వరకూ మన దేశం నుంచి వేరే దేశం వెళ్లాలి అంటే కొన్నిదేశాలకు వీసా తీసుకోవక్కర్లేదు . అలాంటి దేశం భూటాన్ .కాని తాజాగా భూటాన్ వెళ్లాలి అంటే తప్పకుండా ఇక జనవరి ఒకటి నుంచి వీసా తీసుకోవాలి. ఇది కొత్తగా తీసుకువచ్చిన రూల్. అలాగే పాస్ పోర్టు ఐడీకార్డు తప్పనిసరిగా చూపించాలి అని ఓ నిర్ణయం తీసుకుంది.ఇక మూడవ రూల్ ఇప్పటి వరకూ మనకు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి అన్నా మనం ఆన్ లైన్ లో చేసుకునే వాళ్లం. కాని ఇప్పుడు ఈ రూల్ మారుతోంది ..ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఇక ఆన్ లైన్ లో కుదరదు, నేరుగా యూఐడీఏ ఆఫీసుకు వెళ్లి చేసుకోవాలి. అలాగే పోస్టాఫీసుల్లో కూడా వీటికి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక ఆధార్ విషయంలో మీ డేటా చిరునామా పేరు ఏది మార్చాలి అన్నా సీక్రెట్ పాస్ వర్డ్ ఇవ్వనున్నారు.. దీనిద్వారా మీ చిరునామా నమోదు చేసి ఎడిట్ చేసుకోవాలి. మరి చూశారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు అమలుపరిచే నిర్ణయాలు .ఇవి వచ్చే ఏడాది జనవరి నుంచి కచ్చితంగా అమలు చేస్తారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.