Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

వైద్యం పేరుతో ఈ యువకుడు ఏం చేస్తున్నాడో చూస్తే మతిపోతుంది

$
0
0

డాక్ట‌ర్ అంటే క‌నిపించే దేవుడిగా కొలుస్తారు, కాని కొంద‌రు ఈ వైద్య వృత్తికి కళంకం తీసుకువ‌స్తున్నారు.. నిజ‌మే ఇలాంటి దొంగ డాక్ట‌ర్లు బురిడీ బాబాల కంటే ఎక్కువ‌గా వ‌స్తున్నారు.. అందుకే ఇలాంటి డాక్ట‌ర్ల ద‌గ్గ‌రకు ఎందుకైనా దూరంగా ఉండాలి అని చెబుతున్నారు పెద్ద‌లు, అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ చ‌ద‌వ‌కుండానే డాక్ట‌ర్లు అవుతున్న వారు చాలా మంది ఉంటున్నారు. చేతులెత్తి మొక్కి త‌మ వారి ప్రాణాలు కాపాడండి అని ఎంద‌రో వేడుకుంటారు.. అయితే ఇలాంటి వృత్తిలో మంచి చేసేవారు కొంద‌రు ఉంటే, చెడు చేసేవారు కూడా కొంద‌రు ఉన్నారు…తాజాగా ఓ డాక్ట‌ర్ చేసిన ప‌నికి స‌మాజంలో అంద‌రూ ఇలాంటి వ్య‌క్తిని ఊరికే వ‌ద‌ల‌కూడ‌దు అని అంటున్నారు.. ఇంత‌కీ ఈ ప్ర‌బుద్దుడు ఎంబీబీఎస్ చ‌దివి ఇలాంటి చెడు ప‌నులు చేయ‌డం ఏమిటి అని విమ‌ర్శిస్తున్నారు.. మ‌రి ఆ విష‌యం ఏమిటో తెలుసుకుందాం.

Image result for romance

డాక్ట‌ర్ అర‌వింద్ జిందాల్ దిల్లిలో ద్వారక‌కు చెందిన వ్య‌క్తి, చిన్న‌త‌నం నుంచి బాగా చ‌దివి ఏకంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్ట‌ర్ అయ్యాడు, ఇక స‌మాజంలో పేద‌ల‌కు సేవ చేయాలి అని ఈ వ్య‌క్తి ప్ర‌భుత్వ వైద్యుడిగా సెల‌క్ట్ అయ్యాడు.. ఇక గురుగావ్ లో గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో అత‌ను ఆర్దొపెడిక్ స‌ర్జెన్ గా ఉంటున్నారు.. ఈ స‌మ‌యంలో అత‌ని ద‌గ్గ‌ర‌కు సంగీత అనే 32 ఏళ్ల యువ‌తి వ‌చ్చింది .ఆమెకు కాలి నొప్పులు ఉండ‌టంతో ఆమెకు ఆస్ప‌త్రిలో చికిత్స అందించాడు. ఆమె వెళ్లిపోయింది, త‌ర్వాత మ‌ళ్లీ కాలినోప్పులు ఎక్కువ అవ‌డంతో ఆమెకు స‌ర్జ‌రీ చేశాడు, ఇక రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఆమె బాగానే ఉంది ..త‌ర్వాత ఆమెకు కాలినోప్పులు మ‌రింత పెరిగాయి. దీంతో మ‌ళ్లీ ఈ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆమెని స్కానింగ్ చేయించుకోమ‌ని చెప్పాడు.. ఇక అక్క‌డ సిబ్బంది లేక‌పోవ‌డంతో ఆ డాక్ట‌ర్ ద‌గ్గ‌రే ఆమె కూర్చుంది.. ఈ స‌మ‌యంలో ఇరువురు ప‌లు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.

Image result for romance

అలా స్నేహంగా ఇద్ద‌రూ చాలా విష‌యాలు మాట్లాడుకున్నారు.. ఈ స‌మ‌యంలో త‌న ఆర్దిక ప‌రిస్దితి అంత బాగాలేదు అని, త‌న‌కు మంచి ఉద్యోగం కావాలి అని కోరింది.. అయితే త‌న స్నేహితుడికి చెందిన ఓ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పాడు.. ఓ నాలుగు రోజుల త‌ర్వాత ఆమెని ఓ అడ్ర‌స్ చెప్పిఅక్క‌డ‌కు ర‌మ్మ‌ని చెప్పాడు.. ఈ స‌మ‌యంలో ఆ ఇంట్లో అత‌ని స్నేహితుడు లేడు, ఆమెకు డౌట్ వ‌చ్చింది.. త‌ర్వాత త‌న స్నేహితుడు వ‌స్తాడు, మ‌నం కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకోవాలి అని కాస్త డిఫ‌రెంట్ గా బిహేవ్ చేశాడు డాక్ట‌ర్ ..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతోఆమెకు డౌట్ వ‌చ్చింది.. త‌ర్వాత ఆమెలో మార్పు గ‌మనించి కాస్త మత్తు ఉండే డ్రింకు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.. దీంతో మెల‌కువ వ‌చ్చాక తిరిగి ఇంటికి వెళ్ల‌మ‌న్నాడు.. ఈ విషయం ఎక్క‌డైనా చెబితే మనుషుల‌ను పెట్టించి మీ కుటుంబాన్నిచంపుతా అన్నాడు.. చివ‌ర‌కు ఉద్యోగం కూడా ఇవ్వ‌కుండా త‌న‌ని మోసం చేశాడు అని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.. ఇప్పుడు క‌ట‌క‌టాలు లెక్కిస్తున్నాడు ఈ డాక్ట‌ర్. సో చూశారుగా ఇలాంటి డాక్ట‌ర్ కు ఎటువంటి శిక్ష విధించాలి కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles