Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

370 మంది మగాళ్లతో సెక్స్ చేశా’ అంటూ తన ‘సెక్స్ అడిక్షన్’ గురించి ఈ యువతీ ఎలా చెప్తుందో వింటే షాక్.. ..

$
0
0

రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ‘సంజూ’ సినిమాలో సంజయ్ దత్ పాత్ర పోషించిన రణ్‌బీర్ కపూర్… ఎంత మంది సెక్స్ చేశారు? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు… ‘వ్యభిచారిణులు కాకుండా 307… 308… ఎందుకైనా మంచిది రౌండ్ ఫిగర్ 350 వేసుకోండి…’ అంటాడు. దత్తు నిజంగా అంతమంది మహిళలతో సెక్స్ చేశాడా? అనే విషయమై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అయితే ‘నేను 370 మంది మగాళ్లతో సెక్స్ చేశా’ అంటూ ఓ నైజీరియన్ మహిళ ప్రకటించి సంచలనం క్రియేట్ చేసింది. అందులో ఏముంది ఆమె వ్యభిచారిణి అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు విషయం. ఆమె పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకున్న ప్రాస్టిట్యూట్ కాదు… ‘సెక్స్ అడిక్షన్’ వ్యాధికి లోనైన ఓ అసాధారణ మహిళ..మరి ఆమె గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers

నైజీరియాకు చెందిన ‘సేయీ కొలాడే’ అనే మహిళ… బార్ దగ్గరకు వెళ్లి అక్కడ ఓ వ్యక్తిని కలిసింది. కొద్దిసేపట్లోనే ఇద్దరి మధ్య మాటలు చనువుగా మారి శృంగారం దాకా వెళ్లింది. అతనితో సెక్స్ చేసిన కొన్ని గంటల తర్వాత అదే ప్రాంతంలో మరో వ్యక్తిని కలిసింది. మళ్లీ సేమ్ సీన్ రీపిట్. మాటల్లో అతన్ని మత్తులో పడేసింది. చనువు పెంచుకుని ‘సెక్స్’ కావాలని కోరింది. అతను ఓకే అన్నాడు. ఇద్దరూ ఎంజాయ్ చేశారు. అతను వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తన కోరిక తీర్చే మగాడి కోసం వెతకడం మొదలెట్టింది. ఆ తర్వాత మళ్లీ… మళ్లీ… మళ్లీ… ఇలా 13 ఏళ్లుగా ఆమె చేస్తున్న పని సెక్స్… సెక్స్… సెక్స్…35 ఏళ్ల సేయి కొలాడే తన జీవితంలో 17 ఏళ్లు కేవలం మగాళ్లతో శారీరక సుఖం అనుభవించేందుకే సరిపోయిందంటే శృంగారానికి ఎంతలా అడిక్ట్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు.19 ఏళ్ల వయసులోనే 40 మందితో సెక్స్ చేశానని చెప్పిన సేయి… ఇప్పటి దాకా దాదాపు 370 మంది మగాళ్లతో శారీరక సుఖం పొందానని నిర్మొహమాటంగా వెల్లడించింది.

Image result for lovers

‘సెక్స్ అడిక్షన్’ వంటి వింత వ్యాధికి లోనైన సంగతి తెలిసిన తర్వాత దాని నుంచి బయటి పడేందుకు చాలా ప్రయత్నాలు చేశానని చెప్పిన ఆమె… వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని వెల్లడించింది. ఒకానొక దశలో సెక్స్ కోరికలు అణుచుకోలేక… ‘లింగ మార్పిడి’ చేసుకోవాలని భావించింది సేయి. అయితే ఈ అడిక్షన్ ఉన్న వారికి లింగమార్పిడి చేస్తే విపరీత పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరించడంతో ఆ ఆలోచన నుంచి విరమించుకుంది. 12 స్టెప్ సెక్స్ అడిక్షన్ మీటింగ్స్ ట్రీట్‌మెంట్ తీసుకున్న సేయి, వాటి వల్ల ఫలితం లేదని తనలాగే ‘సెక్స్ అడిక్షన్’ ఉన్న మగాడి కోసం వెతుకుతోంది. 13 ఏళ్లప్పుడే తొలిసారిగా తన బాయ్‌ఫ్రెండ్‌లో సెక్స్ చేశానని చెప్పిన సేయి…14 ఏళ్లప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చానని పేర్కొంది. టీనేజ్ వయసులో బిడ్డకు జన్మనివ్వడంతో తన కూతుర్నీ చూసుకునేందుకు ఓ ఆయాను పెట్టుకుంది సేయి. పాపకు మూడేళ్ల వయసులో బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అవ్వడంతో ఏకాంతాన్ని తట్టుకోలేకపోయానని చెప్పిందామె. 17 ఏళ్ల వయసులో మరో బాయ్‌ఫ్రెండ్ పాల్‌తో పరిచయం ఏర్పడింది. పాల్‌తో సంబంధం వల్ల ఆమెలోని ఏకాంతం పోయినా శారీరక వాంఛ మాత్రం పూర్తిగా సంతృప్తినివ్వలేదు. పాల్‌ కేవలం రోజుకి నాలుగైదు సార్లు మాత్రమే సెక్స్ చేసేవాడని కానీ తనకు ఇంకా ఇంకా కావాలనిపించేదని షాకింగ్ విషయాలు వెల్లడించింది సేయి.

పాల్‌కి తెలియకుండా బార్‌ల దగ్గరికి వెళ్లి, అక్కడుండే వారితో సెక్స్ చేసేదాన్నని చెప్పింది. ఆ విషయం తెలిసి పాల్‌, సేయికీ బ్రేకప్ చెప్పేశాడు. విరహ వేదనను తప్పించుకునేందుకు ‘సెక్స్’నే టానిక్‌గా ఎంచుకుంది సేయి. ‘సెక్స్ చేయడం కోసమే ఐదుగురు మగాళ్లతో పరిచయం ఏర్పరుచుకున్నా. వారితో రోజూ శృంగారంలో పాల్గొనేదాన్ని. అయితే ఆ రాత్రి కొత్తకొత్త వ్యక్తుల కోసం వెతికేదాన్ని’ అంటూ తనలోని కామ పిశాచి విశ్వరూపాన్ని వెల్లడించింది సేయి.సేయి కనిపిస్తే చాలు చాలామంది మగాళ్లు పారిపోతారంట అక్కడ. వినడానికి వింతగా ఉన్నా, ఆమె అడిక్షన్‌కు మందు దొరకాలని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సేయి ఓపెన్‌గా ఈ విషయాలు చెప్పింది కానీ ఇలాంటి మనోవ్యాధితో బాధపడుతూ బయటపడలేని వారు ఎందురున్నారో అని ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియా జనాలు. మరి సెక్స్ అడిక్షన్ ఉన్న ఈ సేయి మహిళ గురించి అలాగే ఈమె చెప్పిన విషయాల గురించి అలాగే ఇలాంటి మనోవ్యాధితో భాదపడేవాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles