Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ఈమె పేరు రూప్సా చౌదరీ….ఈమె గురించి పూర్తీగా తెలిస్తే దిమ్మతిరుగుతుంది..

$
0
0

యూట్యూబ్ అనేది ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ద్వారా డబ్బును సంపాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమందిని యూట్యూబ్ రాత్రికి రాత్రి స్టార్ ను చేస్తుంది. వాళ్లలో ఉన్న టాలెంట్ ను క్రియేటివిటీని ఇతరులకు చూపించడానికి యూట్యూబ్ ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది. అలా యూట్యూబ్ ద్వారా స్టార్ అయినా ఒక మహిళ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆమె అందాలను చూడటానికి కుర్రకారు ఎగబడుతున్నారు. మరి ఆమె ఎవరో ఆమె విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

Image result for రూప్సా చౌదరీ

రూప్సా సహా చౌదరీ….. ‘యూట్యూబ్’లో కొత్త అందాలు వెతికే కుర్రకారుకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాస్త బొద్దుగా ఉన్నా ఆమె రూపం శ్రీదేవిని తలపిస్తోంది. అందుకే చాలామంది బొద్దైన శ్రీదేవి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవల ఈమె పేరు సోషల్ మీడియాలో తరచు వినిపిస్తోంది. పైగా, 2018లో అత్యధిక నెటిజన్లు ఈమె గురించి తెగ వెతికేశారట. ఇందుకు ప్రత్యేక కారణం.. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ‘యూట్యూబ్’ వీడియోనే. ‘రెడ్ హార్ట్ ఎంటర్‌టైన్మెంట్’ అనే ఓ యూట్యూబ్ ఛానెల్ చీర కట్టులోని సెక్సీదనాన్ని చూపిస్తూ బొద్దైన మోడళ్ల వీడియోలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా రూప్సా సహా చౌదరీ వీడియోను కూడా విడుదల చేశారు. అప్పటి నుంచి ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 10 మిలియన్ మంది వీక్షించారు. ఎర్ర చీరలో తన బరువైన అందాలను ఆరబోస్తూ సిగ్గు ఒలకబోసే ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారు ఆమె అందాలకు ఫిదా అయిపోతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అప్పటి నుంచి ఇంటర్నెట్ రూప్సా పేరుతో తెగ వెతికేస్తున్నారు. ఆమె కేవలం మోడల్ మాత్రమేనా? సినిమా హీరోయిన్ కూడానా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల రూప్సా సహా చౌదరీ శారీ మోడల్. వివిధ వస్త్ర దుకాణాలు, ప్రకటనలకు ఆమె మోడల్‌గా ఉన్నారు. శారీ మోడల్‌గా అందాల విందు మొదలుపెట్టిన రోజు నుంచి ఆమెకు అభిమానులు పెరుగుతూ వచ్చారు. అయితే, ఆమె ఇప్పటివరకు ఎలాంటి చిత్రంలోనూ పనిచేయకపోవడం గమనార్హం. బెంగాలీ యువత ఆమెను ‘బాంగ్ క్రష్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. రూప్సా 2018లో ‘నా’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ సాంగ్స్, శారీ మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. మరి కుర్రకారు మది దోచుకుంటున్న ‘బాంగ్ క్రష్’ వీడియోలను చూడాలంటే యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. కావాలంటే మీరు కూడా చూడండి.మరి ఈ శారీ మోడల్ రూప్సా గురించి ఆమె శారీ వీడియోల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles