కొందరికి పెళ్లి అయిన తర్వాత నా అంగం ఎలా ఉంటుంది స్తంభిస్తుందా స్కలనం అయిపోతుందా అనే టెన్షన్ ఎక్కువ మందికి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కోరికలు ఎక్కువ ఉన్న వారికితరచూ సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యగురించి ఓ వ్యక్తి ఏమి చెబుతున్నాడో చూద్దాం.నా అంగం ప్రతి రోజూ ఉదయం బాగా స్తంభిస్తుంది. తెల్లవారు జామున నాకు రోజూ ఆ కోరికలు కలుగుతాయి. ఆ సమయంలో వాటిని నియంత్రించుకుంటూ ఉంటాను. నా భార్య వేకువజామున శృంగారానికి అస్సలు అంగీకరించదు. పెళ్లయిన కొత్తలో కొన్నాళ్లు అందుకు ఒకే అంది. తర్వాత నుంచి తిడుతోంది. ఈ సమయంలో కోరికలు ఎందుకు ఎక్కువ వస్తుంటాయి అనేది రీజన్ ఉందాలేదా నాకే ఇలా కోరికలు తెల్లవారు జామున కలుగుతున్నాయా అని అతని డౌట్ అడిగాడు. దీనికి సమాధానం ..
గట్టిపడడం అనేది కామన్. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా అంతగా ఫోకస్ పెట్టరు. యుక్త వయస్సు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. యువకులకు అయితే రాత్రి పడుకున్నాక నిద్రలో కూడా వారి అంగం గట్టిపడుతుంది. తర్వాత కొందరు వీర్యాన్ని కూడా నిద్రలోనే స్కలిస్తుంటారు. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.పురుషాంగానికి అవసరమైన ఆక్సిజన్ ఉదయం పూట బాగా అందుతుంది. అందువల్ల ఆసయమంలో అది బాగా గట్టిపడుతుంది. సాధారణంగా మనం రోజూ పగటిపూట ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. అందరితో కలిసి పని చేస్తుంటాం. మాట్లాడుతుంటాం. ఈ సయమంలో పురుషాంగం దాదాపుగా స్తంభించదు. అందుకు కారణం పురుషాంగం స్తంభించకుండా ఉండేందుకు మన బాడీ కొన్ని రకాల రసాయనాలు విడుదలవుతాయి. ఇక రాత్రి ప్రశాంతంగా భార్యతో గడుపుదామనుకునే సమయంలో పురుషాంగం స్తంభిస్తుంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఎప్పుడైతే మెదడు ప్రశాంతంగా ఉంటుందో ఆ సమయంలో ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో అంగం బాగా గట్టిపడుతుంది. పురుషాంగం ఉదయం స్తంభించడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. అలా స్తంభించకపోతేనే ఆలోచించాలి.. అలా స్తంభిస్తుందంటే మీరు సెక్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. మీలో ఆ కోరికలు పుష్కలంగా ఉన్నాయని, మీ బాడీకి సెక్స్ బాగుందని అర్థం చేసుకోవాలి. శృంగారంలో కేవలం రాత్రి పూట మాత్రమే పాల్గొనాలని రూల్ ఏమీ లేదు. ఆ సమయంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది సెక్స్ కు అనువైన సమయం. మీరు రాత్రి పాల్గొని, మళ్లీ తెల్లవారుజామున పాల్గొన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా రాత్రి కన్నా తెల్లవారు జామునే పురుషులకు ఎక్కువగా కోరికలు కలుగుతాయి. ఆ సమయంలో కూడా సెక్స్ లో పాల్గొనవచ్చు.అయితే భార్యాభర్తలిద్దరికీ ఆ సమయం అనుకూలంగా ఉంటుందో లేదో కూడా ఆలోచించాలి. ఇద్దరికీ అనుకూలమైతే తెల్లవారుజామున సెక్స్ ప్లాన్ చేసుకోండి. అయితే చాలా మంది ఆడవారికి తెల్లవారుజామున నిద్ర బాగా ముంచుకొస్తుంది… బాగా బద్దకంగా ఉంటారు అందువల్ల చాలా మంది ఆడవారు సెక్స్ కు నిరాకరిస్తారు… రాత్రి పూట ఆడవారికి కోరికలు బాగా ఉంటాయి మరి చూశారుగా ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.