దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమే..భాగ స్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది డాక్టర్లు ఎప్పుడూ చెబుతారు.. అయితే శ్రుతి మించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా చెబుతున్నారు.
ఇక కొత్తగా పెళ్లి అయిన జంట ఇలా కలిసి శృంగారం చేసి తమ అనుభూతులను పొందుతారు.. అంతేకాదు ఇలా శృంగారం చేసి వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటారు.. ఇక భార్య భర్తలు శృంగారం చేసిన తర్వాత, శృంగారం చేయక ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
స్త్రీ పురుషులు రతి తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది అని శృంగార నిపుణులు చెబుతున్నారు, ఈ సమయంలో అమ్మాయికి అబ్బాయి స్నానం చేయించాలి అని, ఈ సమయంలో పువ్వులు గంధంతో స్నానం చేయిస్తే మరింత సువాసన వెదజల్లుతుందట, ఇలా స్త్రీ శరీరం పై గంధం సుగుంద ద్రవ్యాలు రాయాలి.. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది.. ఇక ఇలా స్నానం చేసిన తర్వాత పానీయాలు ఆహారం సేవించాలి… ఇక ఇలా చేసిన తర్వాత వెన్నెలలో ఆరుబయట శృంగారం గురించి మాట్లాడుకోవాలి.. ఒకవేళ స్త్రీలకు శృంగారం అంటే భయం ఉంటే ఈ సమయంలో ఆమెతో శృంగారం గురించి మాట్లాడటం వల్ల ఆమెకు ఉన్న భయాలు అన్ని తొలగిపోతాయి.
ఇక శృంగారం చేసే ముందు మూత్రం వస్తే అస్సలు ఆపుకోకూడదు, ఒకవేళ ఇలా చేస్తే అనేక బ్యాక్టిరీయాలు మీ శరీరంలోకి చేరతాయి… ఇన్ఫక్షన్ లు వస్తాయి.. ఇక తప్పనిసరిగా శృంగారం తర్వాత నోరు బ్రష్ చేయాలి.. శృంగారం ముందు స్నానం చేయాలి. ఇక మీ రతిక్రీడ పూర్తి అయిన తర్వాత కచ్చితంగా బెడ్ షీట్ మార్చాలి.. ఇక మీ బాడీ పరిశుభ్రంగా ఉండేందు స్నానం చేయాలి…ఇలాంటి జాగ్రత్తలు పాటించి మీరు పరిశుభ్రంగా శృంగారం చేస్తే మీరు ఎంతో ఆనందం పొందుతారు. మరి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.