Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

చిన్నపిల్లలు ఈ వీడియో చూడకండి 18 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి మాత్రమే

$
0
0

ఇండియాలో అక్రమ సంబంధాల కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అక్రమ సంబంధం పెట్టుకుని భార్యలు తన భర్తలను చంపుతున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో అత్యధికంగా కుటుంబ కేసులు అక్రమ సంబంధాల వల్ల నమోదు అవుతున్నట్లుగా పోలీసు వారు అంటున్నారు.దాదాపుగా ప్రతి ఘటన మీడియా ముందుకు వస్తుంది.కొన్ని ఘటనలు అయితే మీడియా ముందుకు రాకుండానే సమసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడ్డ యువతి భర్తను చంపడంతో పాటు, ప్రియురాలి మోజులో పడ్డ మగాడు భార్యలను కూడా చంపడం చాలా కామన్ అయ్యింది.ఇప్పుడు మరొక అక్రమ సంబంధ ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరె పరిధిలో మహారాదేవుర్ గ్రామానికి చెందిన ఓ యువతికి, బగ్హవా గ్రామానికి చెందిన యువకుడితో ఈ ఏడాదే వివాహం జరిగింది.అతను ఒక రైతు. పెళ్లైన రోజు భార్యాభర్తలిద్దరూ సఖ్యంగానే ఉంటున్నారు. భర్త రైతు కావడంతో రోజూ ఉదయాన్నే పొలంపనుల నిమిత్తం వెళ్లిపోయేవాడు. అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా పొలానికి వెళ్లిపోయేవారు.పొలంలో ఆ పనీ, ఈ పనీ చేస్తూ రాత్రి ఎప్పటికీ ఇంటికి చేరుకునేవాడు. అయితే ఆ యువతీ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరు ఉండరని రోజు ప్రియుడితో ఇంట్లో శారీరక సంబంధం కొనసాగించేది. దాదాపు ఏడాదిగా తన ప్రియుడితో లైంగిక సంబంధం నడుపుతున్నప్పటికీ విషయం బయటికి రాలేదు. శుక్రవారం పొలానికి వెళ్లిన భర్త, ఏదో పని మీద మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి గుండె ఆగినంత పనైంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తన భార్య, ఇంట్లో మరో వ్యక్తితో సంబంధం సాగిస్తుండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే తలుపుకి గడియ పెట్టి, చుట్టుపక్కలవారందరికీ పిలిచి ఆమె గుట్టు రట్టు చేశాడు. అందరి ముందు అతన్ని, ఆమెనూ ప్రశ్నించగా… తాము ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నామని, పెళ్లి తర్వాత కూడా ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోతున్నామని ఒప్పుకున్నారు. ప్రియుడితో సరససల్లాపాల విషయం బయటపడడంతో ఓపెన్ అయిపోయిన ఆమె అతనితోనే ఉంటానంటూ తెగేసి చెప్పడం విశేషం. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడా భర్త.స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది ఈ ఘటన. చూసారుగా ఈ భార్య ఏడాది నుంచి ఎంత రహస్యంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుందో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా భర్తలకు తెలియకుండా ప్రియుళ్ళను మైంటైన్ చేస్తున్న భార్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles