ఈ ప్రపంచంలో అనేక మంది జీవిస్తూ ఉంటారు.. అయితే కొందరు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తారు, చివరకు పుట్టుకతో వచ్చిన అలవాట్లు అయితే మరికొందరు జీవితంలో వచ్చిన పరిణామ క్రమంలో, మార్పులకు లోను అవుతూ ఉంటారు.. అయితే కొందరికి కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి, ఇక మరి కొందరికి జీవితంలో పరిణామక్రమంలో వస్తూ ఉంటాయి.. ఇలాంటి సమయంలో కొందరు విచిత్రమైన వ్యక్తులు వారి ఎలా ఉంటారు అనేది ఈరోజు తెలుసుకుందాం, ముఖ్యంగా మన ప్రపంచంలో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.. మరి వారు చేసే పనులు ఏమిటి వారిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సారా బీ
ఆమెని క్వీన్ ఆఫ్ బీ అని కూడా అంటారు, ఆమె తన శరీరం పై బట్టలు లేకుండా ఒంటినిండా తేనె పూసుకుని 12 వేల తేనెటీగలను నిలుపుతుంది అంతేకాదు ఆమెకు ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క తెనేటీగ కూడా ఆమెని కరువదు. అలాగే ఆమె ఇది తనకు మంచి మెడిటేషన్ అని చెబుతోంది.
చందరా ఓరాన్
పశ్చిమబెంగాల్ కు చెందిన ఇతనని అందరూ దేవుడి అవతారం అంటారు.. చందనా ఓరాన్ అనే వ్యక్తి ఇక్కడ అందరిచేత కొలువింపబడుతున్నాడు, ఇతనిని హనుమంతుని స్వరూపం అంటారు.. దీనికి కారణం కూడా ఉంది, ఇతనికి వెనుక భాగంలో ఓ తోక ఉంటుంది ఇది మూడు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.. అందుకే అతనిని హనుమంతుని రూపం అని కొలుస్తారు.. అంతేకాదు అతను సులువుగా ఏ సాయం లేకుండా చెట్లు ఎక్కుతాడు అరటిపళ్లు ఇష్టంగా తింటాడు.
లిండా మెరీనా
ఇప్పటి వరకూ అతిచిన్న వయసులో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది అనే రికార్డు ఆమెపైనే ఉంది.. 1933లో సెప్టెంబరులో లిండా మెరీనా జన్మించింది, ఆమెకు 5 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో ఆమెకు ట్యూమర్ ఉంది అని అనుమానం వచ్చి ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. కాని ఆమెని పరీక్షించిన డాక్టర్లు ఆమె గర్బవతి అని చెప్పారు… ఇలా ఆమె 5 సంవత్సరాల వయసులో పిల్లవాడ్ని కంది… ట్యూమర్ ఆమెకు పుట్టిన బిడ్డపేరు జొరాడో, అతనికి చిన్నతనంలో ఎటువంటి ఆరోగ్యసమస్యలు రాలేదు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడట. ఇది ఇప్పటికీ మిస్టరీనే.
మసెలెలా- సలెన్
45 ఏళ్ల సలెన్ తొమ్మది సంవత్సరాల మసెలెలాను పెళ్లి చేసుకుంది.. అయితే అతను మళ్లీ వయసులోకి వచ్చిన తర్వాత సలెన్ రెండోసారి వివాహం చేసుకుని పిల్లల్ని కంది. ఇలా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమె రెండోసారి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
అమెండా బ్రైస్
ఉత్తేజానికి గురి అయ్యే మహిళ అని ఈమెని అంటారు. అధికంగా ఆనందం వస్తే ఆమె తట్టుకోలేదు, ఇలా అందరి ముందు ఉద్వేగానికి గురి అవుతుంది, ఇలా చేసిన సమయంలో ఆమె ఒకగంటలో ఆర్గాజన్స్ రిలీజ్ అవుతుంది. దీనిబారిన పడిన వారు సిగ్గుతో ఉంటారట… సో మరి చూశారుగా ఇలాంటి చిత్ర విచిత్రమైన వ్యక్తులు గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియచేయండి.