అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో ఇండియా అభివృద్దిలో దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో కొన్ని విషయాల్లో మాత్రం మన మూలాలను మరవక పోవడం మన ఇండియన్స్ గొప్పదనంగా చెప్పుకోవచ్చు. అది ఏరకంగా అయినా కూడా ఇండియాలో మొదటి నుండి ఉన్న పద్దతులు ఇంకా చాలా వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియాలో వైవాహిక జీవితానికి అదే వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కాని ఇతర పాశ్చత్య దేశాల్లో మాత్రం పెళ్లి అనేది కేవలం అవసరంగానే భావిస్తారు. పెళ్లి సమయంలో ఎలా ఉంటారో పెళ్లి తర్వాత కూడా, గొడవలు వచ్చినా కూడా విడిపోకుండా ఇండియన్ హిందు సమాజం ఉంటుంది. అయితే విదేశాల్లో మాత్రం చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకోవడం కామన్.
ఇక శృంగారం విషయంలో కూడా ఇండియన్స్‌కు విదేశీయులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. శృంగారం అనేది ఇండియాలో చాలా రహస్యంగా జరుగుతుంది. అది కూడా ఒక మహిళ తన భర్తతోనే శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాని ఇతర దేశాల్లో మాత్రం ఇంత రహస్యం ఉండదు. భర్తకు తెలిసి కూడా ప్రియుడితో శృంగారంలో పాల్గొనే మహిళలు అక్కడ కనిపిస్తూ ఉంటారు.శృంగారం విషయంలో అక్కడ మహిళలు చాలా అడ్వాన్స్‌గా ఉంటారని ఒక సర్వేలో వెళ్లడయ్యింది. ఆ సర్వేలో వచ్చిన ఫలితాలు ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి. అమెరికా మరియు ఇతర పాశ్చత్య దేశాల మహిళలు శృంగారాన్ని వంద శాతం సంతృప్తి చెందుతుండగా, ఇండియన్ మహిళలు తమ మొహమాటం మరియు భయంతో 50 శాతం కూడా సంతృప్తి చెందడం లేదట.తాజాగా అమెరికాకు చెందిన ఒక అశ్లీల సినిమాలను ప్రసారం చేసే వెబ్ సైట్ ఒక సర్వేను నిర్వహించింది. దాదాపు 7500 మందిని ఆన్ లైన్ ద్వారా, కొంతమందిని ఫోన్ ద్వారా మరి కొంత మందిని మెయిల్స్ ద్వారా వారు ప్రశ్నించారు. ఆ సర్వేలో శృంగారంలో ప్రయోగాలను ఎంజాయ్ చేస్తామని అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ మహిళలు ఎక్కువగా చెప్పారు. కాని ఇండియన్స్ మాత్రం శృంగారంలో తాము ప్రయోగాలను ఎప్పుడు కోరుకోమని, కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకుంటామని చెప్పారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ప్రయోగాలతో మరింత ఆందోళన మాకు కలుగుతుందని, ప్రయోగాలకు ఆసక్తి చూపించమని వెళ్లడించారు. ఇంకా ఈ సర్వేలో అమెరికాకు చెందిన మహిళలు తమకు సుఖం దక్కకుంటే నిర్మొహమాటంగా భాగస్వామితో చెప్తామన్నారు. కాని ఇండియన్స్ మాత్రం శృంగారం తర్వాత ఆ విషయాలను మాట్లాడేందుకు ఆసక్తి చూపించమని పేర్కొన్నారు.భర్త ఎలా చేసిన సద్దుకుంటామని ఎదురుచెప్పమని మేము సుఖ పడకపోయినా పర్వాలేదు కానీ భర్తకు ఏమి చెప్పమని చెప్పారు. అలాగే విదేశాలలో శృంగారం గురించి బయటకు మాట్లాడతారు కానీ ఇండియన్ లేడీస్ ఒక్కరి దగ్గర కూడా ఆ విషయాల గురించి షేర్ చేసుకోరంట. ఇలా నిర్వహించిన సర్వేలో కొన్ని విషయాలు బయటపడ్డాయి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఇండియన్ మహిళలకు విదేశీ మహిళలకు ఉన్న ఈ వ్యత్యాసం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.