దాదాపు 60 గంటల వరకు పాక్ చెరలో ఉన్న అభినందన్ ను పాక్ ఆర్మీ ఎలా చూసుకుంది ఎలాంటి ఫుడ్ పెట్టింది ఏమైనా ఇంజెక్షన్స్ లాంటివి చేశారా అతని బాడీ లో ఏవైనా నిఘా పరికరాలు అమర్చిందా…ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల మదిలో ఉన్నాయి. అందుకే అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇండియాకు వచ్చి రెండు రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి అభినందన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. పైలట్‌ను పరీక్షించిన వైద్యులు వెన్నెముకకు గాయమైందని, పదిరోజులు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. మిగ్ 21 విమానం దెబ్బతినడంతో అందులోనుంచి పారా షూట్ సాయంతో దిగేటప్పుడు వెన్నెముక గాయపడినట్లు చెబుతున్నారు. ఇక పాక్ లో అడుగుపెట్టాక అభినందన్ పై అల్లరి మూకలు జరిపిన దాడిలో పక్కటెముకకు గాయం అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రింది వీడియో చూడండి
అయితే అతని బాడీని ఫుల్ గా స్కాన్ చేసిన అధికారులు షాక్ అయ్యారు. అతని మోచేయి భాగంలో ఒక చిప్ లాంటి పరికరం కనపడింది. దాంతో అతనిలో ఉన్న చిప్ ను బయటకు తీశారు. అయితే అది ఎప్పుడు నా శరీరంలోకి వచ్చిందో తెలీదని అభినందన్ అంటున్నాడు.ఆ చిప్ అలంటి ఇలాంటి చిప్ కాదని దాని ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమాచారం మొత్తాన్ని పాక్ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ చిప్ ఉన్న ప్రదేశంలో ఏం జరుగుతుంది. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు లాంటి విషయాల గురించి మొత్తం తెలుసుకోవచ్చు.ఈ చిప్ ను చూసి ఇండియన్ ఆర్మీ షాక్ కు గురయ్యింది.పాక్ ఇలాంటి నీచపు పనికి పాల్పడుతుందని పాక్ బుద్ధే అంతా అని ఇండియన్ ఆర్మీ అనుకుంటుంది. ఈ విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.ప్రభుత్వం ఈ విషయం మీద ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చెయ్యాలనుకుంటుంది.చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి పాక్ చేసిన ఈ నీచపు చర్య గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.