అభినందన్ తిరిగొచ్చినందుకు భారతీయులు సంతోషంగా ఉన్నా పాకిస్తాన్ ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. అభినందన్ ను చంపేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. అయితే ప్రపంచ దేశాలు పాకిస్థాన్ ను ఒంటరి చేస్తాయనే భయంతో పాక్ అభినందన్ ను వదిలిపెట్టింది. అభినందన్ ను వదిలేసే సమయంలో మేము శాంతిని కోరుకుంటున్నాం అందుకే వదిలేస్తున్నాం అనే సంకేతాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు ఇమ్రాన్ ఖాన్. అయితే అవన్నీ పై మాటలే కానీ లోపల మాత్రం అభినందన్ ను వదిలేయాలని లేదు. కానీ ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని ఇమ్రాన్ ఖాన్ అభినందన్ ను వదిలేశాడు.
అయితే అభినందన్ ను వదిలేసినందుకు ఇమ్రాన్ ఖాన్ మీద చాలా కోపంగా ఉన్నారు పాకిస్థాన్ ప్రజలు. అభినందన్ ను వదిలెయ్యొద్దు అని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అలాగే కోర్ట్ లో పిటిషన్ కూడా వేశారు. కానీ వాటిని పట్టించుకోకుండా అభినందన్ ను వదిలేశాడు పాక్ ప్రధాని. దీంతో పాక్ ప్రజలు రగిలిపోయారు. పాకిస్థాన్ పరువు తీశావని ఇమ్రాన్ ఖాన్ మీద నిప్పులు పోశారు అక్కడి ప్రజలు. 300 మంది పాకిస్థాన్ వాళ్ళను చంపినా దేశానికి తలొగ్గావు అని నానా రకాల మాటలు అన్నారు. నువ్వు చాలా తప్పు చేశావని నిన్ను అల్లా క్షమించడు అని, .ప్రతీకారం తీర్చుకోవాల్సిన ఇమ్రాన్ ఇలా తలాంచకుండా ఉండాల్సింది అని పాక్ ప్రజలు అనుకుంటున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి
అయితే కొన్ని ఉగ్రవాద సంస్థలు మాత్రం పాకిస్థాన్ ప్రధాని మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. సమయం ఎప్పుడు దొరుకుంటుందా అని ఎదురుచూశారు. వాళ్ళు అనుకున్న సమయం వచ్చింది. లాహోర్ లో ఒక మీటింగ్ కోసం వచ్చిన ఇమ్రాన్ ఖాన్ మీద దాడి చేశారు. ఆ మీటింగ్ పాక్ ప్రధాని రావడంతో గట్టి భద్రతనే ఏర్పాటు చేశారు. అందుకే గన్స్ లాంటివి లోపలికి తీసుకెళ్లడానికి వీలు కాదు కాబట్టి ఎలాంటి ఆయుధాలు లేకుండా వెళ్లారు.కానీ ఇమ్రాన్ ఖాన్ ఆ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఉగ్రవాదులందరు అతని మీద దాడి చేశారు. ఒకేసారి 30 మంది దాడి చెయ్యడంతో వారిని ఆపలేకపోయారు పోలీసులు. చివరికి కాల్పులు జరపడంతో అక్కడ గందరగోళం జరిగింది. తప్పని పరిస్థితిలో కాల్పులు జరిపి ఇమ్రాన్ ఖాన్ ను వారి నుంచి రక్షించారు. దెబ్బలు ఎక్కువగా తగలడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు.పరిస్థితి కొంచెం విషయంగానే ఉన్నట్టు డాక్టర్స్ చెప్పారు.అయితే పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు చేసిన కాల్పుల్లో 5 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం. మిగతా వాళ్ళు పారిపోయినట్టు తెలుస్తుంది.ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది.మరి పాక్ ప్రధాని మీద జరిగిన ఈ దాడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.