Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

ఫోన్ లోనే అన్ని కానిస్తున అమ్మాయిలు..జాగ్రత్తా ఈ వీడియో మిస్ కాకండి

$
0
0

ఈరోజుల్లో హాట్ కాలింగ్ అనేది పెద్ద వ్యాపారంగా మారింది ..అస‌లు హాట్ కాలింగ్ ఏమిటి అని అనుకుంటున్నారా, చాలా వ‌ర‌కూ టెక్నాల‌జీతోనే ప‌నులు పూర్తి అవుతున్నాయి.. ఇప్పుడు ప్ర‌తీది టెక్నాల‌జీకి సంబంధించి లింక్ అవుతూనే ఉంటోంది. అస‌లు హాట్ కాలింగ్ అంటే ఏమిటి అని డౌట్ మీకు త‌ట్టిందా,ఈ విష‌యం తెలుసుకుందాం. ఈ హాట్ కాలింగ్ అంటే ఫోన్లో శృంగారం, ఈ మాట‌వింటే ఆశ్చ‌ర్యం క‌లిగింది క‌దా, ఫోన్లో శృంగారం అనేది చేయ‌డానికి కాదు ప్రేరేపించ‌డానికి మాత్ర‌మే, ఇప్పుడు వీడియో కాల్ ఫోన్ కాల్స్ ఇలా శృంగారానికి సంబంధించి టెంప్ట్ చేసేలా, విటుల‌ను ఆక‌ట్టుకునేలా బాగా బేరం కుదిరే ప‌నులు చేస్తున్నారు కొంద‌రు.

Image result for girls

వీరు ఓ ముఠాగా ఏర్ప‌డతారు మీకు కావ‌ల‌సిన విధంగా అమ్మాయి మాట్లాడాలి అని అనుకుంటే ఆన్ లైన్ పేమెంట్ చేయాలి. గంట‌కు ఇన్ని వేల రూపాయ‌లు పే చేస్తే మీకు హాట్ కాల్ వ‌స్తుంది. ఓ అంద‌మైన అమ్మాయి మీకు కావ‌ల‌సిన‌ విధంగా మాట్లాడుతుంది. అంతేకాదు మీకు శృంగార వాంచ‌ను క‌లిగిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు..కొన్ని బ్లాక్ సైట్స్ ద్వారా వీరి మార్కెట్ పెంచుకుంటున్నారు. ఇక కాలేజీ యువ‌త చాలా ఎక్కువ‌గా వీటికి అడిక్ట్ అవుతున్నారు.. ఇక గ‌తంలో కొంద‌రు అమ్మాయిల‌ను వీటిని చేయ‌డానికి ఫ్రీలాన్సింగ్ చేసుకునేలా పెట్టుకునేవారు.

Image result for girls

కాని ఇప్పుడు ఇలా ఓ కంపెనీలు పెట్టి సీక్రెట్ గా అంద‌మైన వాయిస్ ఉన్న అమ్మాయిల‌ను తీసుకుని, ఓ కంపెనీగా న‌డుపుతున్నారు. రోజు 10 నుంచి 12 గంట‌లు ఇలాంటి మాస్ కాలింగ్ చేస్తే, వారికి రోజుకి 1000 రూపాయ‌ల నుంచి 2000 రూపాయ‌లు ఇస్తారు. లేదా నెల‌కు 30 వేల రూపాయ‌ల జీతం ఇస్తున్నారు. ముందు వీరికి ఆన్ లైన్ పేమెంట్ చేయాలి అప్పుడు మాత్ర‌మే కాల్స్ వ‌స్తాయి.. లేక‌పోతే వారికి కాల్ రాదు. సో ఇలాంటి కాల్స్ చేసి వేల రూపాయ‌ల జీతాలు పొందుతున్న అమ్మాయిలు ఉన్నారు, అయితే వీరిని ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. వీరు సెల్ ఫోన్ నెంబ‌ర్స్ ఎప్పటిక‌ప్పుడు మారుస్తూ ఉంటారు.. కొంద‌రికి ఈ కాల్స్ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిన త‌ర్వాత, మ‌ళ్లీ వారు కాల్ బ్యాక్ చేస్తారు అని, ఆ ఫోన్ నెంబ‌ర్ల‌ను ఆపేస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇలాంటి అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి, ముఖ్యంగా కాలేజీ యువ‌త అలాగే ఉద్యోగాలు లేని అమ్మాయిల‌ను ఇలా ట్రాప్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు .. చిన్న కంపెనీలు తీసుకుని ఎవ‌రికి అనుమానం రాకుండా వీటిని నిర్వ‌హిస్తున్నారు. ఇక తాజాగా భువ‌న‌గిరిలో ఇలాంటి ఓ ముఠాని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఓ యువ‌తి త‌న‌కు ఇష్టం లేకుండా ఈ ప‌ని చేయిస్తున్నారు అని పోలీసుల‌కు ఫిర్యాదు ఇవ్వ‌డంతో ఈ ముఠా గుట్టుర‌ట్టు అయింది. చూశారుగా ఎలాంటి దారుణమైన ప‌నులు చేయిస్తున్నారు, ఇలాంటి వారి గురించి మీకు స‌మాచారం అందితే ద‌గ్గ‌ర్లో పోలీసుల‌కు త‌ప్ప‌కుండా స‌మాచారం అందించండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles