మాములుగా మనం అమ్మాయిలపై అత్యాచారం దారుణాలు జరుగుతున్నాయనే వార్తలు రోజూ చూస్తున్నాం. కాని అబ్బాయిలపై అమ్మాయిలు దారుణాలకు పాల్పడుతున్నారనే విషయాలు మనం చాలా అరుదుగా వింటుంటాం. అసలు ఇలాంటివి జరుగుతాయా అనే అనుమానం కూడా కలుగుతుంది.. ముఖ్యంగా ఇలాంటి దారుణాలు చాలా సంఘటనలుగా జరుగుతున్నా, సమాజంలో బయటపడం లేదు అని అంటున్నారు కొందరు.మరి నమ్మశక్యం కాని నిజమైన ఘటన ఇప్పుడు ముంబైలో జరిగింది.ముంబైలో ప్రీతీ సింగ్ అనే యువతీ ఒక ప్రైవేటు కాలేజీ లో చదువుతుంది. ఈ అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది, ఇదిలా ఉండగా ఒక రోజు కీర్తి సింగ్ తన లవర్ కు ఫోన్ చేసి తన రూమ్ లో ఎవరూ లేరని తనతో మాట్లాడాలని ఉంది అని రూమ్ కి రమ్మని పిలిచింది.

తన లవర్ ఫోన్ చేసి రాత్రి రూమ్ కి రమ్మనడంతో ఆ అబ్బాయి ఆనందంతో రూమ్ కి వెళ్ళాడు. ఆ అబ్బాయి అనుకున్నది ఒకటి ఆ రూమ్ లో అయ్యింది ఒకటి. పాపం ఆ యువకుడు కూడా ఊహించి ఉండదు తనపై ఇంత ఘోరం దారుణం జరుగుతుందని .అప్పటికే కీర్తి తన నలుగురు రూమ్ మేట్స్ తో కలిసి మద్యం బాగా సేవించింది.ఆ మత్తుకి తోడుగా ఆ నలుగు కలిసి నెట్ లో బ్లూ ఫిలిమ్స్ కూడా చూసారు. దీనితో వారిలో కామ కోరికలు విపరీతంగా పెరిగిపోవడంతో కీర్తి తన లవర్ కు ఫోన్ చేసి రూమ్ కు రమ్మంది. ప్రేయసి మాటలు నమ్మి రూమ్ కు వచ్చిన ఆ యువకునిపై వద్దంటున్న వినకుండా విచక్షణ రహితంగా నలుగురు రేప్ చేసారు. అంతేకాదు తను వచ్చిన వెంటనే డ్రింక్ ఇచ్చి అతన్ని తమ వశం చేసుకోవాలి అని అనుకున్నారు… ఇక లైంగిక చర్యకు దిగను అని చెప్పడంతో, అతనిని ముందు వద్దు అని చెప్పి తర్వాత మూడు సెక్సువల్ ఫీలింగ్ కలిగేపిల్స్ వేసి కూల్ డ్రింక్ ఇచ్చారు, దీంతో అతనికి మైకం మత్తు పెరిగి వారితో సెక్స్ చేశాడు. తర్వాత ఇంత దారుణం జరిగింది అని తెలుసుకుని కుమిలిపోయాడు.
ఈ క్రింది వీడియో చూడండి
ఆ యువకుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. తనపై నలుగురు అమ్మాయిలు రేప్ చేసారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.పోలీసులు కేసును నమోదు చేసుకుని ఆ అమ్మాయిలను విచారిస్తున్నారు.ఈ విషయంతో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా రేపిస్ట్లుగా మారిపోయారని అర్థమవుతుంది. మగవారు చేయగా లేనిది తాము చేస్తే తప్పేముంది అని అనుకున్నారో ఏమో ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్నారు యువతులు. ఇలాగే యువతులు అకృత్యాలు చేస్తే ముందు ముందు అబ్బాయిలకు రక్షణ లేని రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు అతని స్నేహితులు. మరి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ లరూపంలో తెలియచేయండి