Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

పనిమనిషితో భర్త శృంగారం : యూట్యూబ్‌లో వీడియోను పోస్ట్ చేసిన భార్య

$
0
0

సమాజములో ఎటు చుసిన అక్రమ సంబంధాలే కనపడుతున్నాయి.ప్రతిరోజు ఇలాంటి వార్తల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే కొందరి వ్యవహారాలు బయటపడితే కొందరేమో ఇంకా సీక్రెట్ గా మైంటైన్ చేస్తూనే ఉన్నారు.కొందరు అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నవాళ్ళ కోసం కట్టుకున్న వాళ్ళను చంపుతున్న మహానుభావులు ఉన్నారు.కొందరు అయితే చాలా తెలివిని ఉపయోగించి భర్త లేదా భార్య పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి అందరికి తెలిసేలా చేస్తున్నారు.ఇప్పుడు భర్త మీద అనుమానం ఉన్న ఒక భార్య అతనికి తెలియకుండా సిసి కెమెరా పెట్టి పనిమనిషితో ఆడుతున్న సరసాలు రికార్డ్ చేసింది.అంతేనా ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.మరి తర్వాత ఏమైంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for romance

సౌదీకి చెందిన ఒక భార్యకు భర్త ప్రవర్తనపై ఎప్పటి నుంచో ఆ మహిళకు అనుమానం ఉంది. తాను లేనప్పుడు పని మనిషులతో సరసాలు సాగిస్తాడని అనుకుంది. ఎలాగైనా అతని భాగోతాన్ని తెలుసుకోవాలనుకుంది. ఓ రోజున కిచెన్‌కు సమీపంలో రహస్యంగా ఓ వీడియో కెమెరాను ఏర్పాటు చేసింది.ఆ విషయం తెలియని భర్త ఎప్పటిలాగానే పనిమనిషితో రాసలీలలు జరిపాడు.అదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. కిచెన్ లోపల పనిమనిషి సంచరిస్తుండగా మహిళ భర్త దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించడం లాంటివి అందులో రికార్డై ఉంది. ఆ వీడియోను చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.వెంటనే ఈ విషయం అందరికి తెలిసి నాకు న్యాయం జరగాలని భావించింది. ‘ఈ నేరానికి కనీస శిక్ష విధించాలి’ అన్న పేరుతో ఆ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది భార్య. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.12 గంటల్లోపే 25 వేల మంది ఈ వీడియోని షేరు చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఇప్పుడు ఈ వీడియోని భార్య యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం పెద్ద వివాదాస్పదమైంది. మక్కా తొక్కిసలాట తర్వాత సౌదీ ప్రభుత్వం సోషల్ మీడియాపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భర్త పరువు తీసేలా ఉన్న వీడియోని వెంటనే తొలగించాల్సిందిగా సౌదీ ప్రభుత్వం స్ధానిక అధికారులను ఆదేశించింది.అంతేకాదు భర్త పరువు తీసినందుకు ఏడాది పాటు జైలు శిక్ష లేదా 87 లక్షల రూపాయలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని సౌదీ ప్రముఖ న్యాయవాది ఆ మహిళను హెచ్చరించారంట.మొబైల్ లేదా ఇతర కెమెరాల ద్వారా వ్యక్తిగత అంశాలను రికార్డుచేసి అందరిలో వారి పరువు తీయడం స్థానిక సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం పెద్ద నేరమని న్యాయవాది మజీద్ ఖరూబ్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే, భార్యలతో కాకుండా ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవడం సౌదీ అరేబియాలో పెద్ద నేరం. ఈ నేరం రుజువైతే అతడికి మరణ శిక్ష విధిస్తారు.చూడాలి మరి ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో.ప్రస్తుతం అయితే ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేశారు.చూశారుగా ఈ భార్య భర్త రాసలీలల గుట్టు ఎలా రట్టు చేసిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రహస్య కెమెరా పెట్టి భర్త రాసలీలల గుట్టు చేసిన ఈ భార్య ఘటన గురించి అలాగే ఇలా భార్యలకు తెలియకుండా రాసలీలలు జరుపుతూ కట్టుకున్నవారికి అన్యాయం చేస్తున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles