రాను రాను కామాంధులు ఎలా తయారవుతున్నారంటే జంతువుల కన్నా హీనంగా తయారవుతున్నారు. పాపం జంతువులు ఏం చేశాయి. వాటితో మనుషుల్ని పోల్చడం కన్నా మనుషుల్ని మనుషులతోనే పోల్చాలి. నీచుడు, దరిద్రుడు, వావి వరసలు మరిచిన రాక్షసుడు ఇలా మనిషినే తిట్టాలి తప్పితే జంతువులతో మనిషిని అస్సలు పోల్చకూడదేమో. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఓ కళ్లు మూసుకుపోయిన కామాంధుడు వీధి కుక్క అనికూడా చూడకుండా ఆ కుక్కపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.
ఈ క్రింది వీడియో చూడండి
తాగిన మత్తులో చాలా మంది ఆడవాళ్ళపై అత్యాచారం చేస్తారు. అక్కడ ఉన్నది ముసలి వాళ్ళా, అమ్మాయిలా, చిన్నపిల్లలా అన్నది కూడా చూడకుండా అఘాయిత్యం చేస్తారు. ఇలాంటి ఘటనలు చాలా చూసాం విన్నాం కూడా .అయితే ఇక్కడ తాగిన ఓ కామందుడు అంతకు మించి ప్రవర్తించాడు. ఏకంగా అతను మనిషి జాతి నుండి కుక్క జాతిలోకి మారిపోయాడు. ఇంతకి అలా మారి ఏం చేసాడు అని అనుకుంటున్నారా. అక్కడ వీదిలో తిరుగుతున్న ఓ ఆడ కుక్కపై అత్యాచారం చేసాడు. ఏంటి షాక్ అయ్యారు కదా. చెన్నై లోని నందనం లో ఓ యువకుడు టి స్టాల్ లో పని చేస్తూ ఉంటాడు. సాయంత్రం అయితే చాలు ఫుల్లుగా డ్రింక్ చేస్తుంటాడు. ఓ రోజు అలాగే పీకల దాక తాగి రోడ్ పై నడుచుకుంటూ వస్తున్నాడు. తగిన మత్తులో అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత రిమ్ములో ఉన్నాడు. అయితే ఇతనికి ఓ ఆడ కుక్క కనిపించింది. దీంతో ఈ మందు బాబుకి ఏమనిపించిందో మనిషిని అన్న విషయమే మరిచిపోయాడు. తాను కూడా కుక్కలా మారిపోయాడు. ప్రకృతికి విరుద్దంగా ఆ ఆడకుక్కపై అత్యాచారం చేసాడు.

అతను కుక్కపిల్లను పక్కకు తీసుకెళ్లడం ఒక మహిళ చూసింది. అయితే ముద్దు చెయ్యడానికి తీసుకెళ్తుండులే అని అనుకునేలోపే ప్యాంట్ విప్పేసి ఆ కుక్కను అత్యచారం చేశాడు. ఆ దారుణాన్ని చుసిన మహిళ షాక్ అయ్యింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పోలీసులు వచ్చేవరకు ఆ తాగుబోతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ సిసి కెమెరా ఉండడంతో అతను చేసిన నీచపు పని మొత్తం అందులో రికార్డ్ అయ్యింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం వెతుకుతున్నారు. అత్యాచారానికి గురైన కుక్కకి వైద్య పరిక్షలు చేయించారు. కాగా నిందుతుడు ఎప్పుడు రాత్రుళ్ళు కుక్కలతో ఉంటాడని స్తానికులు తెలిపారు. చూశారుగా ఈ కామాందుడు కుక్క అని కూడా జ్ఞానం లేకుండా ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో. ఇప్పుడు చెప్పండి వాణ్ని ఏమనాలో.. ఎలా తిట్టాలో ? కుక్కను అత్యాచారం చేసిన ఈ వ్యక్తి ఘటన గురించి అలాగే ఈ మధ్య చోటుచేసుకుంటున్న ఇలాంటి జంతువుల అత్యాచార ఘటనల గురించి వాటిని అత్యాచారం చేసే కామాంధుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.