కామాతురానా న భయం న లజ్జ అని ఒక సామెత. కామంతో మనిషి ఆలోచనలు నిండిపోతే ఎలాంటి తప్పు చేయడానికైనా వెనకాడరని పెద్దలు చెప్పిన మాట అది. ఇప్పుడు చెప్పే ఘటన వింటే అది నిజమేనని అనిపించక మానదు. కామం అనేది అందరికి ఉంటుంది. కానీ దానిని అదుపులో పెట్టుకోవాలి లేకుంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. కామాన్ని అదుపులో పెట్టుకోలేని ఒక వ్యక్తి చేసిన పని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఆ వ్యక్తి చేసిన పనికి ఏకంగా అతని పురుషాంగాన్నే తొలగించేలా చేసింది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా..

ఢిల్లీలో రవి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి పెళ్లయింది. అయితే ఈయన భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందండి. అయితే మనోడికి కొంచెం కామ కోరికలు ఎక్కువే. భార్య లేకపోతే గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసేవాడు. అయితే ఇతనికి బాగా కోరికలు వచ్చాయి. సమయానికి ఇంట్లో భార్య లేదు . గర్ల్ ఫ్రెండ్ ను రమ్మంటే ఆమె కూడా రాలేదు. దాంతో విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయిన అతను ఇక తనవల్ల కాదని ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓ ఖాళీ బాటిల్ ను తీసుకొచ్చి తన పురుషాంగాన్ని అందులోకి జొప్పించి కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు.ఇక్కడే వ్యవహారం కాస్త పూర్తిగా బెడిసికొట్టింది. బాటిల్ లోకి పురుషాంగాన్ని జొప్పించగానే విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. అనంతరం పురుషాంగం నెమ్మదిగా నల్లగా మారడం మొదలైంది. బాటిల్ కూడా అలాగే బిగుసుకుపోవడంతో పూర్తిగా రక్త సరఫరా ఆగిపోయి పురుషాంగం చచ్చుబడిపోయింది. పరువు వ్యవహారం కావడంతో రెండు రోజుల పాటు విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.
అయితే రెండు రోజుల అనంతరం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాడు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ…..’ఇక అతను సెక్స్ కు పనికిరాడు. అయితే ఆపరేషన్ వల్ల మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలేం తలెత్తవు’ అంటూ వివరించారు. గర్ల్ ఫ్రెండ్, భార్య ఎవరూ లేకపోవడంతోనే తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్ కు గురైన ఆ వ్యక్తి అలా చేశాడని డాక్టర్లు వెల్లడించారు. ఖాళీ బాటిల్ తో అలాంటి చర్యల వల్ల పురుషాంగానికి రక్త సరఫరా ఆగిపోయి పురుషాంగంలోని కణాల నిర్మాణం త్వరగా దెబ్బతింటుందని తెలిపారు.చూశారుగా ఏం జరిగిందో కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకండి కోరికలను కొంచెం కంట్రోల్ లో పెట్టుకోండి. మరి బాటిల్ లో పురుషాంగాన్ని ఇరికించుకున్న ఈ వ్యక్తి ఘటన గురించి అలాగే ఇలా కోరికలను అదుపులో పెట్టుకోలేక కొందరు చేసే ఇలాంటి విచిత్ర పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.