ఇటీవల పోర్నోగ్రఫీ మరింత పెరిగిపోయింది అనే చెప్పాలి.. గతంలో కంటే ఈ పోర్నోగ్రఫి ఇటీవల మరింత విచ్చలవిడిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువత దీనికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. పోర్న్ అనేది మన దేశంలో చాలా పెద్ద నేరం.ఇక పోర్న్ సినిమాలు అయితే పూర్తీగా నిషిద్ధం.ఈ మధ్యనే పోర్న్ సైట్స్ ను కూడా బ్యాన్ చేశారు. పోర్న్ సినిమాలు చూడటం వల్ల యూత్ కి అటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయని కొన్ని దేశాల్లో ఏకంగా పోర్న్ చూడటాన్ని నిషేధించారు. మరి కొన్ని దేశాల్లో పోర్న్ చూస్తే ప్రత్యేకమైన శిక్షలు కూడా ఉన్నాయి. అయితే విదేశాల్లో ఇదంతా చాల కామన్.అక్కడ పోర్న్ ను ఎంకరేజ్ చేస్తారు. ఒక బార్ లో మాత్రం పోర్న్ సినిమాలు చూస్తే చాలు భారత కరెన్సీ ప్రకారం నెలకి 2 లక్షల రూపాయలు జీతంగా ఇస్తామని ప్రకటించింది. మరి వారు జీతాలు ఇచ్చి మరి ఎందుకు పోర్న్ చూపిస్తున్నారు. దాని వెనుక కారణం ఏమిటి. ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ క్రింది వీడియో చూడండి
డెన్మార్ లో ఉన్న హార్న్ స్లెత్ బార్ కొన్నేళ్ల క్రితం ఒక విచిత్రమైన ప్రకటన ఇచ్చింది , అదేంటి అంటే పోర్న్ సినిమాలు వారి బార్ లో చూస్తే నెలకి 2 లక్షల జీతం ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఈ ఉద్యోగం చేసే వారు బాగా ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని ‘హార్న్‌స్లెత్’ బార్ పేర్కొంది. ఏదో సరదాగా వచ్చేవాళ్లను కాకుండా, దీన్ని సీరియస్‌గా ఉద్యోగంలా చూసేవాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటామని బార్ అధికారులు చెబుతున్నారు. పోర్న్ సినిమాలు చూసే వాళ్లకు ‘డీజే’ లాగే ‘పీజే’ (పీజే అంటే పోర్న్ జె ) అనే టైటిల్ కూడా ఇస్తామని చెబుతోంది. 18 సంవత్సరాలకు పైబడిన దరఖాస్తుదారులు తాము ఎందుకు ఇతరుల కంటే మంచి పోర్న్ జడ్జి అవుతామో వివరిస్తూ ఈ మెయిల్ పంపాలని ప్రకటించారు. ఇలా చేస్తోంది పబ్లిసిటీకి కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు.

తమకు పోర్న్ సినిమాల నుంచి కనీసం 50- 60 గంటల ఆడియో కావాలని, ప్రధానంగా శబ్దాలే అవసరమని చెప్పారు. తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని, ఇప్పటికే ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయని బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్ చెప్పారు. కాగా హర్న్‌స్లెత్ బార్ విషయానికి వస్తే డెన్మార్క్‌లోనే రెండో అతి పెద్ద బార్. బార్ మొత్తం 750 గజాల స్థలంలో ఉంది. ఈ బార్‌కు వారాంతంలో సుమారు 1,500 నుంచి 2,000 వరకు గెస్టులు వస్తారు. బార్‌కు వచ్చే అతిథులు టాయిలెట్లలో సెక్స్ చేసుకోవడం సాధారణం అయిపోయిందని వారు తెలిపారు.ఇదండీ పోర్న్ జాబ్ వెనుక ఉన్న అసలు స్టోరీ. మరి పోర్న్ జాబ్ ఇస్తూ పోర్న్ ను ఎంకరేజ్ చేస్తున్న వారి గురించి అలాగే పోర్న్ ఇండస్ట్రీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.