Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

క‌తార్ దేశం గురించి ఎవ‌రికి తెలియ‌ని ఈ నిజాలు తెలిస్తే బిత్త‌ర‌పోతారు

$
0
0

ప్రపంచం లోనే ధనిక దేశం కతర్ .ప్రపంచ సంపన్న దేశాలలో మొదటిది కూడా ఇదే దేశం అని చెప్పాలి. ముస్లిం కంట్రీస్ అంటేనే ఎంతో రిచ్ గా ఉంటాయి అందులో ఖ‌త్తార్ కూడా ఒక‌టి..ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఎంతో తెలుసా రూ.68 లక్షల పై మాటే. మన దేశంలో 100 మందికి ఇంత ఉంటుంది మ‌రి ఇక్క‌డ లైఫ్ కూడా అంతే ల‌గ్జ‌రీగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ప‌నులు చేసేందుకు ఇక్క‌డ‌కు పెద్ద ఎత్తున యువ‌కులు వ‌స్తారు. ఈ దేశం వాస్తవానికి ఆసియా ఖండానికి చెందినదే కానీ ఉన్నది మాత్రం మధ్య‌ ప్రాచీన భాగంలో. ఈ దేశం మొత్తం మన త్రిపుర రాష్ట్రము ఉంది కదా అంత ఉంటుంది అంతే. దాని 8 మున్సిపాలిటీల గా,98 జోన్స్ గా విభ‌జించారు.. ఇక్క‌డ జాతీయ జెండాలో కుంకుమ రంగు దేశం కోసం రక్తం చిందించిన అమరుల త్యాగాలకు మరియు తెలుపు రంగు శాంతి కి చిహ్నంగా చెబుతారు. కతర్ రాజధాని దోహా మరియు ఇక్కడి అధికారక బాషా అరబిక్. ఇక్క‌డ అంద‌రూ అర‌బిక్ లోనే మాట్లాడ‌తారు.

ఈ క్రింది వీడియో చూడండి

కతర్ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 0.04% కు సమానం. ఖతార్ దేశాల జాబితాలో 142 వ‌స్ధానంలో ఉంది. కతర్లో జనాభా సాంద్రత 232 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం కతర్ లో జనాభా 2,674,812 ఉంటుంది. కతర్ విస్తీర్ణం 11,586 km ఉంటుంది….క‌త్త‌ర్ లో రియల్ ఇదీ మన భారత దేశ కరెన్సీ తో పోలిస్తే ఎక్కువే, ఒక్క క‌త‌ర్ రియల్ మన భారతదేశ కరెన్సీ కి రూ.17 తో సమానం.ఇక్కడ అందరికి బిరియాని అంటే చాలా ఇష్టం ఎక్కువగా ఇదే తినడానికి ఇష్టపడతారు… అలాగే బిరియాని తిన్నా తరవాత కరాక్ టీ తాగడానికి ఇష్టపడతారు. మనం కూడా అప్పుడుఅప్పుడు బిర్యానీ తర్వాత టీ తాగడానికి ఇష్టపడతాం వీరు ప్రతి సారి తాగుతారు..ఇక్కడ మొత్తం 80 శాతం మంది చదువుకున్నవారే.ఔత్సాహిక అక్షరాస్యత శాతం 15-24 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి శాతం ఉంటుంది…దోహా లో ఉన్న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే 9వ అతి పెద్ద ఎయిర్ పోర్ట్.

Image result for dubai girls

శీతాకాలంలో ఇక్కడ 7 డిగ్రీ ల ఉష్ణోగ్రత ,వేసవి కలం లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎందుకు అంటే ఈ దేశం మొత్తం ఎడారి ప్రాంతం కావడం తో ఇలా ఉష్ణోగ్రతలు నమ్మొదుఅవుతాయి….ఇక్కడ అంతా ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేస్తారు.అందుకే మధ్యాహ్నం వరకు దుకాణాలు సైతం తెరవరు.ఇక్కడ ఉన్నవారిలో 80 శాతం మంది విదేశీయులే…కేవలం 18 శాతం మంది మాత్రమే భారతీయులు ఉన్నారు. ఇక దుస్తులు విషయాలకి వస్తే ఇక్కడ సంప్రాదాయాలకి ప్రాధాన్యం ఇస్తారు…స్త్రీ మరియు పురుషులు ఎవరన్నా సరే మోకాళ్ల కింద వరకు దుస్తులు ధరించాలి.మహిళలు మాత్రం కచ్చితంగా చేతుల వరకు కప్పుకోవాలి ….రాజధాని నగరంలో ఉన్న మాశెయ్ర్బ్ ఎన్రిచ్మెంట్ సెంటర్ ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రదేశం .ఇక్క‌డ ఎక్కువ‌గా ఆయిల్ బావులు ఉంటాయి 40 శాతం ఇదే వృత్తి, ఇక ఇక్క‌డ నివ‌శించేవారికి క‌రెంట్ వాట‌ర్ ఇంటిప‌న్నులు చార్జీలు ఏమీ ఉండ‌వు అంతా క‌తార్ ప్ర‌భుత్వం చూసుకుంటుంది మొత్తం వారికి ఆదాయం అంతా పెట్రో బావుల నుంచి స‌మ‌కూరుతుంది, ఇక్క‌డ నివ‌శించేవారు ఎంత సంపాదించినా టాక్సులు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే ల‌గ్జ‌రీ లైఫ్ షాపింగ్ విలాసంవంత‌మైన జీవితాలు ఇక్క‌డ జీవిస్తారు, ప్ర‌భుత్వమే వారికి ఉచిత విద్య అన్ని క‌ల్పిస్తుంది..క‌తార్ లో అమ్మాయిలు బ‌య‌ట అబ్బాయిల‌తో మాట్లాడ‌డానికి లేదు, అమ్మాయిల‌కు ఇక్క‌డ ఫ్రీడం లేదు, ఇక్క‌డ ఒంట‌రిగా అమ్మాయిలు కారు డ్రైవింగ్ బ‌య‌ట‌కు వెళ్ల‌డం చేయ‌కూడ‌దు, క‌తార్ లో అమ్మాయిల సంఖ్య చాలా త‌క్కువ‌, కాని ఇక్క‌డఅమ్మాయిలు ఎంతో అందంగా ఉంటారు. ఇక్క‌డ ఆడ‌వారు ఎల్ల‌ప్పుడూ బుర్ఖాలోనే ఉంటారు ఇది బ‌య‌ట‌కు తీసి వ‌స్తే వారిని శిక్షిస్తారు, అల‌సు ఇలాంటి సాహసం ఆడ‌వారు చేయ‌రు..క‌తార్ లో ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది ఇక్క‌డ ఒక బ‌ర్గ‌ర్ రేట్ మ‌న కరెన్సీలో 500 రూపాయ‌లు. ఇక్క‌డ పెట్రోల్ లీట‌ర్ కేవ‌లం 16 రూపాయ‌లు మాత్ర‌మే. ఇక్క‌డ షార్ట్స్ అమ్మాయిలు స్లీవ్ లెస్ వేసుకుని తిర‌గ‌కూడ‌దు ఇది వేరే దేశాల నుంచి వ‌చ్చిన వారు కూడా క‌చ్చితంగా పాటించాలి లేక‌పోతే జైలుకి వెళ‌తారు., మ‌రి చూశారుగా క‌తార్ దేశం గురించి కొన్ని విష‌యాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles