కొన్ని విషయాలు మీరు నమ్మండి నమ్మకపోండి..చాలామంది వరకూ వాళ్ళ రిలేషన్స్ వల్ల చాలా దుఖంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో..ఒక అబ్బాయి కానివ్వండి..ఒక అబ్బాయి కానివ్వండి..లేదా పెళ్ళయిన ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి..వారి రిలేషన్ లో సరిగ్గ ఉండలేకపోవడం వల్ల మాత్రమే ఎన్నో భాదలు పడుతూ ఉన్నారు నేటి సమాజంలో..ఎవరికైనా కూడా ఒక రిలేషన్ ను సంభాలించడం అంటే జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా పెద్ద పనిగా ఉంటుంది..అంతే కాకుండా చాలామంది జీవితాల్లో ప్రస్తుతం పెళ్ళయి ఎన్నో రకల ఆటంకాలు ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నారు..చాణుక్యుడు చెప్పిన విధంగా ప్రతీ కొండపైన మనకు ముత్యాలు దొరకవు..అలాగే ప్రతీ అడవి లోనూ చందనపు చెక్క దొరకదు..అదే విధంగా ప్రతీ ఒక్కరి పెళ్ళి జీవితంలోనూ సంతోషాలే ఉండాలని ఏమీ లేదు..

అదే విధంగా మంచి ఆడవారికి మంచి భర్తలే వస్తారని మంచి మగవారికి మంచి భార్యలే వస్తారని కూడా ఎక్కడా రాసి లేదు..చాణక్యుడి ప్రకారం ఇలాంటి కాంబినేషన్స్ దొరకడం లేదా ఇలాంటి కాంబినేషన్స్ దొరికేలా చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం వృధా అంటున్నారు..ఇలాంటి మంచి కాంబినేషన్స్ రావాలి అనేది చాలా తక్కువమంది వల్లే అవుతుందట..ఎలా అంటే భోజనం తయారు చేసుకోవడానికి అన్ని రకాల కూరగాయలు ఉంటే చాలదు..వండుకోగలిగే శక్తి కూడా ఉండాలి..అదే విధంగా మనం మంచి అయితే చాలదు..మంచివాళ్ళను మన దగ్గరకు రానిచ్చుకోగల శక్తి కూడా ఉండాలి..అయితే ఈ వీడియోలో చాణక్యుడిచే చెప్పబడిన కొన్ని రీలేషన్ టిప్స్ గురించి తెలుసుకుందాం..

వాటిలో మొదటిది..ఎవరి మనసైతే వారి దగ్గర ఉండకుండా చుట్టూ తిరుగుతూ ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు..ఇలా ఎవరి మనసు వారి దగ్గర ఉండకపోవడానికి గల ముఖ్య కారణం గొడవలు పెట్టుకోవడం..అంతే కాకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం..భయపడుతూ ఉండటం..ఎవరైతే ఒక రిలేషన్ లో ఎక్కువగా నమ్ముతారో ఒక మనిషి పట్ల ఎక్కువగా చనువుగా ఉంటారో వాళ్ళు ఆ మనిషి యొక్క రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు..ఎప్పుడూ భయపడుతూ ఉంటారు..నేను ఈ మనిషితో ఇంత అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నానే రేపు ఈ మనిషికి నాకు గొడవైతే ఎలాగా అని ఎప్పుడూ నెగటివ్ వైబ్స్ లోనే ఆలొచిస్తూ ఉంటారు..అలాంటి మనిషి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు..ఏదో భయాన్ని మన్సులో మోస్తూ ఉంటారు..మనమిప్పుడు ఎన్నో లైవ్ ఎక్జాంపుల్స్ చూస్తున్నాం..ప్రెజెంట్ ఉన్న జెనరేషన్లో చాలా మంది పిల్లలు చాలా చిన్న ఏజ్ లోనే రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నారు..ప్రేమ అనే ఒక దాంట్లోకి దిగుతున్నారు..
ఈ క్రింది వీడియో చూడండి
దాని తరువాత వారు ఎవరినైతే ప్రేమించారో ఆ రిలేషన్లో గనుక ఏ చిన్నపాటి గొడవ వచ్చినా కూడా వాళ్ళు ఇంకా మనసు ఎక్కడో పడేసి ఏదొ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సంఘటన వీళ్ళ దగ్గర చోటు చేసుకుంది అన్నట్లుగా బాధ పడుతూఉంటారు..వాళ్ళ పార్ట్నర్ ను ఎక్కడ పోగొట్టుకుంటనా అనే భయం కూడా వాళ్ళల్లో ఎక్కువగానే ఉంటుంది..ఇక రెండవది..రెండో దాంట్లో చాణక్యుడు ఒక భార్య ఎలా ఉండాలో అనే దాని గురించి చెప్పుకొచ్చాడు..ఎప్పుడు కూడా మనసా వాచా కర్మణా శుద్ధంగా ధర్మంగా ఉండే స్త్రీనే భార్యగా మంచిదట..అటువంటి భార్యను చేసుకోవడం వల్ల మీ రిలేషన్ షిప్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందట..అలాంటి అమ్మాయి గనుక భార్యగా వస్తే చాలా ప్రశాంతంగా జీవితం గడపొచ్చట..అలాంటి అమ్మాయి తన భర్త దగ్గర ఎటువంటి విషయాన్ని దాచదట..కనుక చాణక్యుడు చెప్పినదాని ప్రకారం ఈ రెండు సంఘటనలు లేదా ఈ రెండు విషయాలు గనక ఎక్కువ దృష్టిలో పెట్టుకుంటే ఒక మనిషి చాలా ఆరోగ్యకరంగా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతాడట..చాణక్యుడు చెప్పిన ఈ రిలేషన్ షి టిప్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..