ప్రపంచం లో ప్రతి రోజు ఎక్కడో ఒక చోటు రేప్ లు జరుగుతూనే ఉంటాయి. రేప్ చేయడం అంటే ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకుండా వారితో లైంగికంగా కోరిక తీర్చుకోవడం. ఇటువంటి వార్తలు రోజు టీవీ లలో పేపర్ల లో చదువుతూనే ఉంటాం.ఎక్కువ గా వార్తల్లో మగవారు ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారని వార్తలు చూస్తుంటాం.మరి అదే పని ఓ మహిళ పురుషుడితో చేస్తే? మరి దాన్ని ఏమనాలి? రేప్ అనాలా లేక ఇంకేదైనా పేరు ఉందా? దాన్ని రేప్ అనరు “ఫోర్సేడ్ టూ పెనట్రేట్” అని లండన్ లో అంటారు. అసలు విషయానికొస్తే.

లండన్ లో ‘ FORCED TO PENETRATE ‘ మగవారి పైన ఆడవారు చేసే బలవంతపు లైంగిక దాడులు , ఇవి ఎక్కువగా లండన్ లోని మగవారి పైన జరుగుతూ ఉంటాయి. లండన్ తో పాటు మరి కొన్ని వెస్ట్రన్ దేశాల్లో కూడా మగవారి పైన ఆడవారి అత్యాచారాలు కొనసాగుతున్నాయి.అమెరికా లో ఓహియో అనే ప్రాంతం లో మగవారి పైన అధికంగా రేప్ లు జరుగుతున్నాయట. అక్కడి మహిళలు కత్తులు , గన్ లాంటి మరణయుధాలతో బెదిరించి మరి అత్యాచారానికి పాల్పడుతున్నారు. Forced to penetrate అంశం మీద లండన్ లోని ప్రముఖ యూనివర్సిటీ లో పరిశోధన మొదలుపెట్టింది.షాకింగ్ విషయమేమిటంటే మగవారి పైన ఇలా జరిగే రేప్ లు ఎక్కువగా రికార్డ్ లోకి ఎక్కడం లేదట.
ఈ క్రింది వీడియో చూడండి
లాంకైషేర్ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాచారాలు మగవారి పైన తరచుగా జరిగుతున్నపటికి అవి బయట కి రావడం లేదన్నారు. ఆడవారితో పోల్చుకుంటే రేప్ కి గురి అయ్యే మగవారి సంఖ్య తక్కువే అయినప్పటికీ మహిళలు చేసే అత్యాచారాల గురించి ఎవరూ ఎక్కువగా దృష్టి పెట్టారు ‘ అని తెలిపారు. FORCED TO PENETRATE లాంటి కేసు లు వస్తే వాటికి పెద్దగా శిక్షలు వేయట్లేదని కొందరి వాదన.
ఈ క్రింది వీడియో చూడండి