సమాజంలో స్త్రీలు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.మాయమాటలు చెప్పి వారిని మోసం చేసేవారే ఉన్నారు.ఎవరో బయటవ్యక్తులు మోసం చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ తమ చుట్టూ ఉన్నవాళ్లే వాళ్ళను మోసం చేస్తున్నారు.ముఖ్యంగా లైంగికంగా వారిని వేధిస్తూ నానా బాధలకు గురిచేస్తున్నారు. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది నటీమణుల న్యూడ్ ఫోటోలను చూసే ఉంటాం. కొందరివి నిజం అయితే కొందరివి ఏమో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. కొందరు ఏమో ఆడవాళ్ళూ బట్టలు మార్చుకుంటుంటే లేదా స్నానం చేస్తుంటే వీడియోలు తీసి పోర్న్ సైట్లలో పెడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఒక అమ్మాయికి వచ్చింది. స్నేహం పేరుతో యువతిని నమ్మించిన యువకుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమె న్యూడ్ ఫోటోలు తీశాడు. మరి చివరికి ఏమైంది..ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ క్రింద వీడియో చూడండి
హైదరాబాద్‌లోని మీర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ యువతి(24)కి స్కూల్ చదువుతున్న సమయంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. మూడేళ్ల క్రితం వారిద్దరూ డిగ్రీ కలిసే చదవడంతో ఆ బంధం మరింత బలపడింది. ప్రేమ అని ఆ యువతీ అనుకుంది. తరుచూ ఫోన్లో మాట్లాడుకోవడం, సినిమాలకు, షికార్లు వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే అతనిది ప్రేమ కాదు వ్యామోహం మాత్రమే. ఆ యువతిని ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న యువకుడు ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మాకర స్థితిలోకి చేరుకున్నాక కారులో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నగ్నంగా మర్చి ఆమెను అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె న్యూడ్ ఫోటోలు తీశాడు.

ఆమె మెలకువ వచ్చిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయావంటూ నమ్మించి ఇంటి దగ్గర దించాడు. కొద్దిరోజుల తర్వాత తాను తీసిన ఫోటోలు, వీడియోలను బాధితురాలికి చూపించి వేధించాడు. నాకు డబ్బు ఇస్తే వాటిని డిలీట్ చేస్తా అని చెప్పాడు. అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పడంతో ఆ యువకుడు ఏమి చెయ్యలేకపోయాడు. వాటిని డిలీట్ చేయాలని యువతి వేడుకోవడంతో తొలగించినట్లు నాటకమాడాడు. కొద్దిరోజులు ఆమెతో బాగానే ఉండి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఆమె న్యూడ్ ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లో పెట్టాడు. వాటిని చూసిన బాధితురాలి ఫ్రెండ్స్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో షాకైన యువతి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోర్న్ వెబ్‌సైట్లో తన ఫోటోలను తొలగించేలా చేయడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అమెరికా నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చూశారుగా స్నేహితుడే కదా అని వెంట వెళ్తే ఎంతటి పనిచేశాడో. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్త. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
The post స్నేహితుడి నమ్మి అడవిలోకి వెళ్ళిన అమ్మాయి..అతను ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే షాక్ appeared first on Telugu Messenger.