లవ్ అట్రాక్షన్ రెండూ వేరు, ప్రేమించిన వారు అందరూ కూడా పెళ్లి చేసుకుంటారు అని చెప్పలేము, అట్రాక్షన్ కు లోనైన వారు కూడా పెళ్లీ పిటలు ఎక్కుతారు అని గ్యారంటీ ఇవ్వలేము.. రెండు మనసులు కలిస్తే అదిపెళ్లిగా మారుతుంది . కాని ఈ నవీన యుగంలో ప్రేమ -పెళ్లి అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది అంటే 100 కి 100 శాతం కరెక్ట్ అంటారు. అయితే 60 ఏళ్ల ముసలివాడిని కూడా పదహరేళ్ల పడుచుభామ పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము.. అసలు ఈరోజుల్లో పెళ్ళి చేసుకోవాలంటే వయస్సుతో సంబంధం లేదని, చాలా మంది కళ్లకి కట్టినట్టు నిరూపిస్తున్నారు. తాజాగా ఓ జంట ఇలాంటి పనిచేసింది ,కాని ఆ ప్రియుడికి మాత్రం నరకం కనిపించింది. తర్వాత ఏం జరిగింది అసలు ఆ జంట చేసిన పని ఏమిటి ఇవన్నీతెలిస్తే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది .మరి ఆ స్టోరీ ఏమిటో తెలుసుకుందామా.

ఈ జంట.పెళ్లైతే చేసుకున్నారు కాని వారిమధ్య అండర్ స్టాండింగ్ మిస్సైనట్లుంది.అందుకే అంతలా ఆవిడ ఆవేశపడింది.అది ఒకచిన్న విషయానికి.దానికే అతనికి నరకం చూపించింది..వారిద్దరు లవర్స్,ఎంతలా అంటే వయస్సు గుర్తుకు రానంతలా. వారికి ఓ సమస్య,టీవీ రిమోట్ విషయమై వచ్చింది. కారణం సిల్లీగా ఉన్నా ఈ వివాదం మొదలైంది మాత్రం ఇక్కడ నుంచే..ఆ విషయంలో వారి మధ్య తలెత్తిన ఘర్షణలో వృద్ధుడైన ప్రియుడికి 23 ఏళ్ల ప్రియురాలు నరకం చూపించింది. ప్రియుడి ప్రైవేట్ పార్ట్ ని గట్టిగా అదిమి పట్టడంతో పాటు తన చేతి వేళ్ళ గొర్లతో రక్కేసింది.అంతటితో ఆగకుండా అతడిపై దాడికి పాల్పడింది.ఈ ఘటన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో చోటుచేసుకుంది…అయితే ఆమెని రాక్షసి అనాలా అమ్మాయి అనాలా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.
ఈ క్రింద వీడియో చూడండి
అది రాత్రి సమయం ముసలాన్ని పిసికి,పిసికి పిప్పిచేసింది.దీంతో ఆ వృద్ధుడు ప్రియురాలిపై కేసు పెట్టాడు.కేసు నమోదు చేసిన అధికారులు ఆ రాక్షాసిని కటకటాల వెనక్కి పంపారు. పామ్ బీచ్ కౌంటీలో నివాసముండే 23 ఏళ్ల అంబర్ బ్లాక్ అనే యువతి 65 ఏళ్ల వృద్ధుడితో సహజీవనం చేస్తోంది.అయితే రాత్రి సమయంలో అంబర్ తన ప్రియుడితో టీవీ రిమోట్ విషయమై గొడవకు దిగింది.మాటమాట పెరగడంతో ప్రియుడ్ని వృద్ధుడు అని కూడా చూడకుండా అతడిపై దాడికి పాల్పడింది.ప్రియుడి ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. తర్వాత ప్రియుడ్ని కిందపడేసి అతడి ప్రైవేట్ పార్ట్స్ ని గట్టిగా అదిమి పట్టి చేతి వేళ్ళ గొర్లతో రక్కేసింది.ఆమె నుంచి ఎలాగోలా తప్పించు కొని వృద్ధుడు పోలీసులకు సమాచారం అందించాడు.వృద్ధుడి సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు అతడు తీవ్ర గాయాలతో కింద పడి ఉండడం కనిపించింది.పోలీసుల విచారణలో అతడు జరిగిన విషయం చెప్పాడు.దాంతో పోలీసులు అంబర్‌ను అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు…కాగా,పామ్ బీచ్ కౌంటీ జైలు రికార్డుల ప్రకారం అంబర్ రూ.5లక్షల 73 వేల పూచీకత్తు విడుదలైనట్టు తెలిసింది. మరోసారి ఆమెతో తాను ఉండను అని చెబుతున్నారు ఈ సీనియర్ సిటిజన్, ఇంత లేటు వయసులో అంత ఘాటు ప్రేమ అవసరామా అంటున్నారు అక్కడ ఉన్నా జనం… మరి మీరేమంటారు ఇతగాడి పరిస్దితి పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.
The post ప్రియుడి వయసు 65 ప్రేయసి వయసు 23 రాత్రి నరకం చూపించింది appeared first on Telugu Messenger.