ఇంగ్లండ్ లోని టాంటన్ లో జరిగిందీ ఓఘటన ఇది ప్రపంచానికి స్పైల గురించి ఓ వార్నింగ్ ఇచ్చింది అనే చెప్సాలి.. మనల్ని స్పైలుగా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో అంత సులువుగా తెలుసుకోలేము. కాని ఓ పనిమనిషి మాత్రం ఈ స్పై గురించి తెలుసుకుంది..రోజూ లాగే ఆ స్కూల్ ను క్లీన్ చేస్తున్న పనిమనిషి పనిలో పనిగా అక్కడి బాత్‌రూం కూడా శుభ్రం చేద్దామని డోర్ తీసి లోపలికి వెళ్ళింది..కింద ఫ్లోర్ అంతా శుభ్రం చేసాక అనుకోకుండా పైకి చూసింది..అక్కడ ఓ మూల ఎదో కన్నం లాగా కనిపించింది..అదేంటా అని చెక్ చేస్తే ఆ కన్నం లోంచి ఓ పెన్ను కింద పడింది..

ఇదేంటి ఇక్కడ పెన్ పెట్టిందెవరు అంటూ దాన్ని తీసింది..తీరా చూస్తే అది పెన్ కాదు అని సీక్రెట్ కెమెరా అని ఆమెకు అర్దమయింది..ఆ స్కూల్ లో పనిచేవారంతా మహిళా టీచర్లే..ఎవరో కావాలనే అక్కడ ఆ పెన్ కెమెరాను సెట్ చేసారని ఆమెకు అర్దమయింది..వెంటనే స్కూల్ హెడ్‌మాస్టర్ కు దాన్ని ఇచ్చి విషయం చెప్పింది..క్షణాల్లో ఈ విషయం స్కూల్ మొత్తం తెలిసింది..టీచర్లంతా వెంటనే లెసన్స్ చెప్పడం ఆపేసి హెచ్ ఎం దగ్గరకు వెళ్ళారు..ఆ పెన్ కెమెరాలో ఏముందో చూపించాలి అని డిమాండ్ చేసారు..

అక్కడి కంప్యూటర్ కు దాన్ని కనక్ట్ చేసి చూసారు. అందులో ఉన్న విజువల్స్ చూసి షాక్ అయ్యారు..అందులో చాలా ఫుటేజ్ ఉంది..చాలా వీడియోలున్నాయి..స్కూల్ లో టీచర్లు మొదలు చిన్నపిల్లలవరకు..ఆ బాత్‌రూం ని వాడుకున్నారు. అందులో ప్రతీ ఒక్కరి విజువల్స్ ఉన్నాయి..కొంతసేపటి వరకూ వాళ్ళంతా షాక్ లో ఉండిపోయారు..పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది..ఎంక్వైరీ చేసారు.. అయితే స్కూల్ టీచర్లు ఇలా పెట్టారా అనే అనుమానం ముందు కలిగింది, అలాగే ఇక్కడకు ఎవరైనా బయట వ్యక్తి వచ్చారా అని ప్రశ్నించారు పోలీసులు, ఈ సమయంలో ఓ విషయం తెలిసింది..కొన్ని రోజుల కిందట ఆ స్కూల్ లో ఎలెక్ట్రిక్ వర్క్ చేసేందుకు వచ్చాడు 49 ఏళ్ళ డారిన్.. అతను ఆ రోజు బాత్‌రూం కు కూడా వెళ్ళినట్టు ఒకరిద్దరు చెప్పారు..వెంటనే అతని ఇంటికి వెళ్ళి రైడ్స్ చేసారు పోలీసులు.’
ఈ క్రింద వీడియో చూడండి
ఆ ఇంట్లో చాలా రకాల రహస్య కెమెరాలున్నాయి..వందలకొద్దీ బ్లూ ఫిలింస్ బూతు బొమ్మలు రకరకాలుగా ఉన్నాయి..చిన్నపిల్లలకు సంబందించిన వీడియో లు కూడా ఉండడంతో ఆ కేటుగాడు ఇంకా ఏఏ స్కూల్స్ షాపింగ్ మాల్స్ లో కెమెరాలు పెట్టాడో విషయం రాబట్టారు..అక్కడకు కూడా వెళ్ళి అన్ని సీక్రెట్ కెమెరాలను తొలగించే పని మొదలయింది..ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం డారిన్ కు ఐదేళ్ళు మాత్రమే శిక్ష పడుతుందట..కాని అతనిపై 150 మందికేసులు పెట్టడంతో అతనికి 35 సంవత్సరాల జైలు శిక్షవిధించింది కోర్టు, చూశారుగా మన పక్కన పరిసరాలు కూడా మనం కచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మరి ఇలాంటి నీచులు ఎక్కడ ఉన్నా వారిని పోలీసులకు పట్టించండి.
The post స్కూల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టాడు టీచర్స్ అందరీ వీడియోలు చూశాడు appeared first on Telugu Messenger.