మనకి పక్షులని చూడగానే ఎంతో ఆనందం వేస్తుంది వాటి కూని రాగాలు మనసుని హత్తుకుంటాయి.చిన్నపిట్ట అయినా కూత ఘనం అనేలా వందలాది పక్షులు కిలకిల రాగాలు శబ్ద తరంగాలను ప్రసరింపచేస్తాయి.తన్మయత్నంతో పక్షుల పాటలు మనల్ని అలరింపచేస్తాయి.కాని అన్ని ఒకే కోవలో ఉండవు కొన్ని కొన్ని వాటి పద్దతికి అపశవ్యంగానే ప్రవర్తిస్తాయి ..అలాంటి దానిలో ఈ పక్షి కూడా ఉంది. అయితే ఆ పక్షి పాట వింటే మీరు చాలా ఆనంద పడతారు. అయితే ఆ పాట పాడిన పక్షిని ముట్టుకోవడం మాత్రం చేయకూడదు. ఇంతకీ ఆ పక్షి ఏమిటి దానిని ఎందుకు ముట్టుకోకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.

పితోహీ బర్డ్ …ఈ పక్షి పేరు చెబితే చాలా మంది భయపడిపోతున్నారు.. ఇది అన్ని పక్షుల్లా కాదు, దీని ఒళ్లంతా విషమే, ఇది చూడటానికి అరచేయంత ఉంటుంది కాని పాము కంటే డేంజర్ … ఈ పితోషి పక్షిని ముట్టుకుంటే దాని శరీరం పై ఉన్న విషం మీ శరీంరలోకి వస్తుంది. అది కేవలం 10 సెకన్లలో మీ శరీరంలో చేరి అపస్మారక స్దితిలోకి వెళతారు, మీ శరీరంపై ఉన్న చర్మం సెల్స్ నుంచి దీని విషం మీ శరీరంలోకి సులువుగా వెళుతుంది.పాము కాటేస్తే విషం వస్తుంది కాని ఈ పక్షిని ముట్టుకుంటే శరీంరలోకి విషం వస్తుంది అందుకే దీనికి అందరూ దూరంగా ఉంటారు.. నలుపు తెలుపు నారింజ వర్ణంలో ఈ పక్షులు ఉంటాయి, గుబురు చెట్లు వీటికి ఆవాసాలు, వీటి గాణం మధురనాధంగా ఉంటుంది.

ఈ పితోహీ పక్షులని తాకి అనేక జంతువులు చనిపొయాయి, ఇవి జింకలపై కూర్చుంటే అవి 20 నిమిషాల్లో చనిపోతాయి. ఇవి జంతువుల కంటే మనుషులకు అత్యంత ప్రమాదకరం అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ పక్షులు ఎవరినైనా తాకితే వారు కోమాలోకి వెళతారు లేదా వాంతులు అవుతాయి తలతిరడం నుంచి శరీరం కలర్ మారుతుంది అలా పక్షవాతం వస్తుంది.పితోహీ పక్షి తోక నుంచి ముక్కుదాకా విషం ఉంటుంది.. ఇవి ఎక్కువగా న్యూగేమియా అడవుల్లో ఉంటాయి.. ఇక వీటి ఈకల్లో మొత్తం విషం నిండి ఉంటుంది. ఏ జంతువుని అయినా ఇది ఈకతో టచ్ చేస్తే పైకి పోవడమే. మరి ఈ పక్షికి శరీరంలో ఈ విషం ఎక్కడ నుంచి వస్తుందా అని శాస్త్ర్రవేత్తలు పరిశోధన చేశారు.. దీనికి కారణం ఇది తినే ఆహరం వల్ల అని తేలింది.
ఈ క్రింద వీడియో చూడండి
పితోహీ పక్షులు అడవుల్లో ఉండే కిరోసిన్ అనే కిటకాలను తింటాయి.. వాటి ద్వారా ఆ విషం వీటి శరీరంలో చేరుతుంది,వీటిపై 1980 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే గిరిజనులకు ఈ పక్షుల గురించి తెలుసు. వాటిలో ఉండే విషం గురించి అందరికి తెలియడంతో వీటిని చెత్త పక్షులు అంటారు. కేవలం ఈ గిరిజనులు ఉండే చోట మాత్రమే ఉంటాయి నగరాల్లోకి ఇవి వెళ్లవు అడవుల్లో మాత్రమే ఉంటాయి.. కొందరు గిరిజనులు వీటిలో కొన్ని రకాల పక్షులని మాంసం వండుకుని తింటారు అయితే వాటిలో ఈ విషం ఉండదట.ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఆరు జాతులు ఉన్నాయి… మూడు మాత్రం పూర్తిగా విషం కలిగి ఉంటాయి అని చెబుతున్నారు సైంటిస్టులు, అందుకే ఇలాంటి పక్షులు కనిపిస్తే మాత్రం వాటికి దూరంగా ఉండండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
The post ఇది కనిపిస్తే ఆగకుండా పరిగెత్తండి ప్రాణాలు పోతాయి appeared first on Telugu Messenger.