రామ్ దేవ్ బాబా గురించి మన అందరికి తెలుసు. బాబా రాందేవ్ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు. మరియు సుప్రసిద్ద యోగా గురువు. పతంజలి ఆశ్రమాన్ని స్థాపించి పలు మత మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే ఆయన గురించి గూగుల్ లో వెతికితే కొన్ని వందల ఫోటోలు దర్శనమిస్తాయి. అయితే అందులో అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు కూడా దర్శనమిస్తాయి.అమ్మాయితో దిగిన ఫోటో బాగా వైరల్ అయ్యింది. మరి ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరు ఆమెకు రామ్ దేవ్ బాబాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా రామ్ దేవ్ బాబా మరియు అమ్మాయి ఫోటో ఇదే. ఈ ఫోటో చుసిన వాళ్ళందరూ ఆమె ఎవరు ఆమెకు రామ్ దేవ్ బాబాకు సంబంధం ఏమిటి అంటే డిస్కషన్ లో పడ్డారు. ఆ మహిళ ఎవరో కాదు నవనీత్ కౌర్. ఈమె సౌత్ ఇండియా సినిమా హీరోయిన్. నవనీత కౌర్ కన్నడ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తరువాత తెలుగు సినిమాలలోకి వచ్చి అందరి మన్ననలను పొందింది. ఆ తరువాత కొన్ని టీవీ షోలకు జడ్జిగా చేసింది. కొన్ని పంజాబ్ సినిమాలలో కూడా నటించింది. అయితే ఈమెకు దేవుడు అన్నా భక్తి అన్నా అంతలా ఇష్టం ఉండదు. ముఖ్యంగా రామ్ దేవ్ బాబాబు ఎక్కువగా నమ్ముతుంది. దేవుళ్ళా కన్నా మనుషులను ఎక్కువగా నమ్మే స్వభావం నవనీత్ కౌర్ ది.
నవనీత్ కౌర్ రావినాన అనే వ్యక్తిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014 లో ఒక ముఖ్య సభ కోసం ముంబై వెళ్ళింది. అప్పుడే రామ్ దేవ్ బాబాను కలిసింది. తన భర్తతో కలిసి రామ్ దేవ్ బాబా ఆశీర్వాదాలు తీసుకుంది నవనీత్ కౌర్. భర్తతో కలిసి రామ్ దేవ్ బాబాతో ఫోటో దిగింది. అయితే ఎవరో ఆమె భర్తను కట్ చేసి కేవలం రామ్ దేవ్ బాబా మరియు నవనీత్ కౌర్ ఉన్న ఫోటోను మాత్రమే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఎవరో. అంతేనండి దీని వెనుక ఇంతకన్నా పెద్ద రహస్యం ఏమి లేదు.అసలు ఫోటో ఇప్పుడు మీరు చూడవచ్చు. ఈ ఫోటోనే కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. రామ్ దేవ్ బాబా గురించి అలాగే నవనీత్ కౌర్ తో దిగిన ఫోటో వెనుక ఉన్న స్టోరీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.