Quantcast
Channel: Viral – Telugu Messenger
Viewing all articles
Browse latest Browse all 2371

పెళ్లి జరిగి 10 రోజులు కాకుండానే అత్తారిల్లు వదిలేసి పుట్టింటికి వచ్చేసిన ఇషా అంబానీ ఆందోళనలో భర్త

$
0
0

ఇషా అంబానీ… అంబానీ కుటుంబానికి ఏకైక ఆడపిల్ల. ఇషా అంబానీ పుట్టిన రోజునే చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసే వాళ్ళు పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేశారో మనమందరం చూశాం. దాదాపు 15 రోజులు ఈ పెళ్లి వేడుక జరిగింది. 600 కోట్లు ఈ పెళ్ళికి ఖర్చు అయ్యింది. ఇక తన నగలు చీరలు వస్తువుల ఖర్చు వేరే ఉంది. ఇక కూతురి కోసం 450 గదులు ఉన్న ఒక పెద్ద అంతస్థును ఇచ్చాడు అంబానీ. పెళ్లి తర్వాత అక్కడే ఉంటుంది అని అనుకున్నారు. కానీ నిషా అంబానీ ఇప్పుడు అక్కడ ఉండటం లేదంట. కొద్దీ రోజుల కిందట అంబానీ కుటుంబం పెరుమాళ్ ఇంటికి విందు భోజనానికి వెళ్లిందంట. ఆ తర్వాత ఆనంద్ పెరుమాళ్ ను వదిలేసి తండ్రితో కలిసి అంబానీ ఇంటికి వెళ్లిపోయిందట. ఇప్పుడు అక్కడే ఉంటుందంట. మరి ఎందుకు పుట్టింటికి వచ్చింది. అత్తారింట్లో ఎందుకు లేదు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

అంబానీకి ఒక స్కూల్ ఉంది. అదే అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్ యానివల్ డే జరుగుతుంది. 5 రోజులపాటు ఈ యానివల్ డే జరుగుతుంది.పెళ్లి కాకముందు ఈ వేడుకలను అంబానీ కూతురు దగ్గర ఉండి చూసుకునేది. ఇప్పుడు పెళ్లి అయిపోవడంతో స్కూల్ కు ఎక్కడ దూరం అవుతానో అని భయపడింది. అందుకే యానివల్ డేకు 10 రోజుల ముందు తన ఇంటికి వచ్చేసి దగ్గరుండి స్కూల్ కార్యక్రమాలు చూసుకుంది. పిల్లలకు డాన్స్ పోగ్రామ్ స్టేజ్ డెకరేషన్స్ వచ్చిన వాళ్లందరికీ ఫుడ్ ప్రిపరేషన్ లాంటి అన్ని విషయాలు ఇషానే చూసుకుంది. అత్తారింట్లో ఉంటే ఇవన్నీ చూసుకోవడం ఇబ్బందిగా అవుతుందని పుట్టింట్లోనే ఉండి ఇవన్నీ చూసుకుంటుంది. యానివల్ డే సెలెబ్రేషన్స్ పూర్తవ్వగానే తిరిగి వెళ్లిపోతుందంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ అంబానీ స్కూల్ యానివల్ డే సెలెబ్రేషన్స్ నిన్న జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఐశ్వర్య రాయి కూతురు ఆరాద్య , రాణీముఖర్జీ కొడుకు అదిరా చోప్రాలు ఉన్నారు. వీళ్లిద్దరు వాళ్ళ పెరఫార్మెన్స్ తో అందరిని అలరించారు. రాణీ ముఖర్జీ కొడుకు రైమ్స్ చెప్పి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఇక ఐశ్వర్య కూతురు బాల్బీ డాల్ డాన్స్ తో అదరగొట్టింది. ఇలా సెలెబ్రేషన్స్ చూసి విజేతలకు గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. ఇలా పెళ్లైన తర్వాత జరిగిన మొదటి స్కూల్ సెలెబ్రేషన్స్ కు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఇక సెలెబ్రేషన్స్ అయిపోయాయి కాబట్టి ఈరోజో లేదా రేపో మళ్ళి అత్తారింటికి బయల్దేరనుంది నిషా అంబానీ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఇషా అంబానీ గురించి అలాగే ఆమె పెళ్ళైన కూడా స్కూల్ సెలెబ్రేషన్స్ దగ్గరుండి చూసుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.


Viewing all articles
Browse latest Browse all 2371

Trending Articles