ఇటీవల కామంతో కళ్లుమూసుకుపోయిన వారుచిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మందితో శృంగార క్రీడల్లో పాల్గొంటున్నారు వీరికి కేవలం ఆ క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతున్నారు ఇలాగే ఓ భార్య తనకు వచ్చిన కోర్కెలను నిగ్రహించుకోలేకపోయింది. ఈసమయంలో పాడుపని చేసింది.
పద్నాలుగేళ్ల బాలుడితో కారులో పలుమార్లు సెక్స్‌లో పాల్గొన్న తన భార్యను ఓ భర్త సమర్థించాడు. ఈ సంఘటన మిచిగాన్‌లో చోటు చేసుకుంది. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా మరొకరు కోప్పడతారు. గొడవలు కూడా జరుగుతాయి. కానీ మొదటిసారిగా ఏ భర్తా ప్రవర్తించని విధంగా నడుచుకుంటూ వార్తల్లో నిలిచాడు. ఘోరమైన తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన తన భార్యకు బాసటగా నిలిచాడు. బ్రూకే ఎల్ లజీనెస్ అనే 38 ఏళ్ల మహిళ నీచానికి ఒడిగట్టింది. తన కారులోని వెనుక సీటులో పద్నాలుగేళ్ల బాలుడితో అనేకసార్లు లైంగికచర్యకు పాల్పడింది. అంతేకాకుండా బాలుడికి తన నగ్న చిత్రాలను మొబైల్ ద్వారా పంపించింది.
బాలుడి తల్లికి ఈ విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విచారణను ఎదుర్కుంటున్న నిందితురాలికి భర్త అండగా నిలిచాడు. కోర్టులో ఆమెకు బాసటగా నిలిచాడు. 50,000 డాలర్ల పూచికత్తుపై బెయిల్ కూడా తీసుకున్నాడు. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుంది. ఈ విషయంపై నిందితురాలు బ్రూకే ఎల్ లజీనెస్ ఫేస్‌బుక్ వేదికగా స్పందించింది.
జీవితంలో దేనికి గ్యారంటీ లేదని, మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తులను పొందితే చాలా మంచిదని, మన బలాలు, బలహీనతలు తెలిసిన వారైతే ఇంకా మంచిది అని, తన భర్తలాగా.. అని ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ ఘటనపై ఎవరికి వారు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం అతను తన భార్యని సుఖపెట్టలేక బయట వారితో తిరగమని చెప్పి ఉంటారు అని చెప్పడంతో అతని కామెంట్లను అందరూ సమర్దిస్తున్నారు మరి ఆమె భర్త చేసిన పని పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి.