ఇన్నాళ్లు ఆడవాళ్లపైనే అత్యాచారాలు జరిగేవి… ఇప్పుడు మూగజీవులకు కూడా మృగాళ్ల నుంచి రక్షణ లేకుండా పోయింది. అవును… కొన్నాళ్ల కిందట కొందరు యువకుల చేతిలో కుక్క గ్యాంగ్ రేప్‌కు గురవ్వగా… మరికొందరు యువకులు గర్భం దాల్చిన ఆవుపై జరిపిన అత్యాచారం ఘటన పెను సంచలనమే క్రియేట్ చేసింది. ఇక హర్యానాలో మేకపై కూడా ఎనిమిది మందిఅత్యాచారం చేశారు.. ఇప్పుడు అలాంటి సంఘటనే మరోకటి వెలుగు చూసింది. ఓ మేకను రేప్ చేస్తూ… అడ్డంగా దొరికిపోయాడు ఓ 21 ఏళ్ల యువకుడు. ఎందుకిలా చేశావని నిలదీయగా… మేక అంగీకారంతోనే దానితో సెక్స్ చేస్తున్నానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఆఫ్రికాలోని మలావిలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల కెన్నడీ కంబానీ అనే వ్యక్తిపై మేకను అత్యాచారం చేశాడనే కేసు నమోదైంది. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు… విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ‘మేకతో సెక్స్ చేసేముందు దాని అనుమతి తీసుకున్నా…’ అని అధికారులకు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు వాళ్లంతా. కెన్నడీ మేకలను ఎత్తుకుపోయేందుకు వచ్చాడేమో అనే అనుమానంతో ఇరుగు పొరుగు వారిని పిలిచి, పరుగుపరుగున వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి అంతా అవాక్కయ్యారు. అంతా కలిసి కెన్నడీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అంతకుముందు ఓ గుర్రంతో కూడా శృంగారంలో పాల్గొన్నానని చెప్పిన కెన్నడీ… దాన్ని ముందే పర్మిషన్ అడిగానని చెప్పాడు. గుర్రం కన్నుకొట్టిన తర్వాతే దాంతో సెక్స్ చేశానని తెలిపాడు. మూగజీవులపై కూడా అఘాయిత్యాలు పెరుగుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.మరి ఇలాంటి డిఫరెంట్ కేసు గాళ్లు ఉంటే జాగ్రత్త పోలీసులకు వీరి చేష్టలను గమనిస్తే తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.